Tag Archives: కేటీఆర్ గురించి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్

తెలంగాణలో రెండోసారి అధికారాన్నిచేపట్టిన టీఆర్ఎస్ అధినేతకేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకఅధ్యక్షుడిగా తన కుమారుడు, మాజీమంత్రి కేటీఆర్‌ను నియమించారు. ఇప్పటివరకూ కార్యనిర్వాహక అధ్యక్షపదవి పార్టీలో లేదు. ఈ నియామకంతో టీఆర్ఎస్ లో నూతన అధ్యాయానికి కేసీఆర్‌తెరదీశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలనే ఆలోచనతోనేకేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌అత్యంత కీలకంగా వ్యవహరించి విస్తృత ప్రచారం చేపట్టారు. ఇటీవల జరిగిన తెలంగాణఅసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తేవడంలో ...

Read More »