Tag Archives: కాంగ్రెస్

పించెన్లుతో ఓటర్లను పెంచుకుంటున్న…ఉత్తమ్..!

తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ల‌బ్ధిదారుల‌కు పించెన్లు అందిస్తోంది. అయితే, టి. కాంగ్రెస్ లెక్క ప్ర‌కారం… ఈ పింఛెనుదారులందరినీ తెరాస ఓటు బ్యాంకుగా చూస్తోంది. ఏదైతే కేసీఆర్ కి బ‌లం అవుతోందో, దాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంపై దృష్టిపెడుతోంది. ఇదే అంశమై మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి నేతృత్వంలో ఒక క‌మిటీ ఇటీవలే నివేదిక తయారు చేసి, పీసీసీ ముందుంచింది. పింఛెన్ దారుల‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించ‌గ‌లిగితే… ...

Read More »

టీడీపీకి షాక్ ఇచ్చిన………. ఆనం రాంనారాయణరెడ్డి

కాంగ్రెస్‌లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ...

Read More »