Tag Archives: కర్ణాటక సీఎం కుమారస్వామి చంద్రబాబు పాలనపై ప్రశంసలు వర్షం….!

బీజేపీకి చుక్కలు చూపిస్తామంటున్న కుమారస్వామి

బీజేపీకి చుక్కలు చూపిస్తామంటున్న కుమారస్వామి, ఈ ఎన్నికల్లో తాము నైతిక విజయం సాధించామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తదితరులు స్పందించారు. ఈ విజయం ట్రైలర్ మాత్రమేనని, ఇది తొలి అడుగు అని, వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీకు చుక్కలు చూపిస్తామని కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో 28 లోకసభ స్థానాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలసి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామన్నారు. ...

Read More »

కర్ణాటక సీఎం కుమారస్వామి చంద్రబాబు పాలనపై ప్రశంసలు వర్షం….!

కర్ణాటక సీఎం కుమారస్వామి చంద్రబాబు పాలనపై ప్రశంసలు వర్షం….! కాంగ్రెస్ సాయంతో కర్ణాటకలో అధికారాన్ని అందుకున్న జేడీఎస్ పార్టీ తన బలాన్ని దేశ వ్యాప్తంగా పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో జతకడుతూ కొత్త తరహా రాజకీయాలకు తెరతీస్తున్నారు. జేడీఎస్ అధినేత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం ఏపి లోని విజయవాడ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏపి సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలుసుకొని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గురించి చర్చలు జరిపారు.   ...

Read More »