Tag Archives: ఏపీ

టీడీపీ నేతలు వైసీపీలో….షాక్ గురైన టీడీపీ

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా వైసీపీ దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌లోని అన్ని జిల్లాల్లో పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్రం తాజాగా 300రోజులు కంప్లీట్ చేసుకుంది. ప్ర‌స్తుతం విజ‌య‌నగ‌రంలో జ‌గ‌న్ పాద‌య‌త్ర చేస్తుండ‌గా.. అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి ప‌లువురు నేత‌లు ఆ పార్టీలో చేరుతున్నారు. ఇక ఇప్ప‌టికే కాంగ్రెస్ మాజీ మంత్రి వైసీపీలో చేర‌గా.. తాజాగా టీడీపీ నేత‌లు వైసీపీలో చేరారు. రాజ‌మండ్రి ...

Read More »

తెలంగాణ రాజకీయం నుంచి తప్పుకున్న పవన్…కారణం ఇదే..!

జనసేన పార్టీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో కూడ చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పి ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు. పవన్ ఇలా దశలవారీగా వెనక్కు తగ్గడం వెనుక బలమైన కారణమే ఉంది. ముందుగా పార్టీకి తెలంగాణలో సరైన సంస్థాగత నిర్మాణం లేదు. ఉన్న కొద్దిపాటి ...

Read More »

తెలుగుదేశం నేతల పై ఐటీ దాడులు

తెలంగాణా రాష్ట్రం లోని రేవంత్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారన్న నెపంతో అకస్మాత్తుగా జరిగినటువంటి ఐటీ అధికారుల సోదాలు ఒక్కసారిగా తీవ్ర కలకలాన్ని రేపాయి.దీనితో తెలంగాణా రాజకీయ నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.తెలంగాణకే పరిమితం అవుతాయనుకున్న ఐటీ దాడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయి,ఏపీ లో కూడా దాడులు జరుగుతాయని,అందులోను ముఖ్యంగా తెలుగుదేశం నేతల పైనే ఐటీ అధికారుల కన్ను పడిందన్న వార్తలు బలంగా వచ్చిన ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అనుకున్న విధంగానే టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి. నిన్న వేరువేరు బృందాలుగా ...

Read More »

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తా…అంటున్నా రాహుల్…!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తెలంగాణ పర్యటనకు వచ్చి.. శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని, మిగతా పార్టీలు ఏవీ అడగలేదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీలా తాము పారిపోమన్నారు. తెలంగాణ గడ్డ ...

Read More »

అక్రమాస్తుల కేసులో ఇరుకున్న…జగన్ సతీమణి భారతి..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతిపై తొలిసారి అక్రమాస్తుల కేసులో అభియోగాలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. దీనిపై జగన్ స్పందించారు. ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు ఉందని వార్తలు వచ్చాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిందని వార్తలు రావడంపై ప్రతిపక్ష నేత సామాజిక అనుసంధాన వేదిక ...

Read More »