Tag Archives: ఈషా రెబ్బా

‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ ట్రైలర్‌

‘దేవుడి మహిమా.. మానవ మేథస్సా’ అంటూ ఆ దేవుడిపైనే రీసెర్చ్ చేస్తున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఆయన లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇది సుమంత్‌కు 25వ చిత్రం కావడం విశేషం. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుండగా.. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More »

లీకైన ఎన్టీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్…!

త్రివిక్రమ్ దర్శకత్వం లో నిర్వహిస్తున్న అరవింద సమేత….. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్. ఈ హీరోయిన్ నే కాక, అ! సినిమాలో నటించిన మన తెలుగు బ్యూటీ  ఈషా రెబ్బా కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో అందర్నీ ఆశ్చర్యపరిచే విషాయం ఏమిటంటే ఎన్టీర్ కీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించడం. ఇంత పెద్ద హీరోతో నటించడం ఈమెకు ఒక పెద్ద సవాలేనుమరీ.  ఎన్టీర్ చాలా గొప్ప నటుడని అందరితో బాగా ...

Read More »