Tag Archives: ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం నేతల పై ఐటీ దాడులు

తెలంగాణా రాష్ట్రం లోని రేవంత్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారన్న నెపంతో అకస్మాత్తుగా జరిగినటువంటి ఐటీ అధికారుల సోదాలు ఒక్కసారిగా తీవ్ర కలకలాన్ని రేపాయి.దీనితో తెలంగాణా రాజకీయ నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.తెలంగాణకే పరిమితం అవుతాయనుకున్న ఐటీ దాడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయి,ఏపీ లో కూడా దాడులు జరుగుతాయని,అందులోను ముఖ్యంగా తెలుగుదేశం నేతల పైనే ఐటీ అధికారుల కన్ను పడిందన్న వార్తలు బలంగా వచ్చిన ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అనుకున్న విధంగానే టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి. నిన్న వేరువేరు బృందాలుగా ...

Read More »

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తా…అంటున్నా రాహుల్…!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తెలంగాణ పర్యటనకు వచ్చి.. శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని, మిగతా పార్టీలు ఏవీ అడగలేదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీలా తాము పారిపోమన్నారు. తెలంగాణ గడ్డ ...

Read More »

పవన్ మీద నాకు ఎప్పటికీ గౌరవం…..అంటున్నా మాజీ ఎంపీఉండవల్లి

మాజీ ఎంపీఉండవల్లి అరుణ్ కుమార్ ఆమధ్య పవన్ కళ్యాణ్ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ లో పాల్గొనడం, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి రూపొందించిన నివేదికకు తనవంతు సమాచారం అందించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి ఆయనకు చెడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో , ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆయనకు సంధించింది . దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ ప్రముఖ ఛానల్ ...

Read More »

సామాన్యడిగా హీరో కార్తీక్……!!!!

తమిళ హీరో కార్తీక్ న‌టించిన చిత్రం చిన‌బాబు. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సక్సెస్ టాక్ అందుకుంది. రెండు రోజులు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పట్టణాల్లో ప్రచారం చేస్తున్న కార్తీ.. సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్‌లో హీరో కార్తీ సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించడం సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిన్న ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, నిర్మాత రవీందర్‌రెడ్డితో కలిసి కారులో బయలుదేరారు. మాదాపూర్ నుంచి ప్రసాద్ ల్యాబ్‌కు వెళ్తున్న సమయంలో ...

Read More »

పవన్ కళ్యాణ్ లో భయం…ఎందుకో తెలుసా?

జనసేన పార్టీ అధ్యక్షుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా?  పార్టీలో అంతర్గతంగా జరిగిన ఓ సర్వే లో పవన్ కల్యాణ్ కు చికాకు తెప్పిస్తోందా.? అవుననే అంటున్నాయ్ వివిధ పార్టీ వర్గాలు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించారట. తాను పర్యటించిన వివిధ జిల్లాలలో పార్టీ పరిస్దితి ఎలా ఉందో సర్వే నిర్వహించారట. ఈ సర్వేను నాలుగు విభాగాలుగా నిర్వహించినట్లు తెలిస్తుంది. 18 నుంచి ౩౦ ఏళ్ళ వయస్సున్నవారు ఒక వర్గంగాను – 30 నుంచి ...

Read More »