Tag Archives: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు గురించి

టీఆర్ఎస్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని ఆరోపణ: చంద్రబాబు

టీఆర్ఎస్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. 10లక్షల సైన్యం ఉన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిస్తే 65లక్షల తెలుగు సైన్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా బాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 65లక్షల పసుపు సైన్యానికి తోడుగా కోటిమంది అక్కాచెల్లెళ్ల అండ మనకు ఉందని, రైతులు, యువత, పెన్షనర్లు, అండతో 2019 ఎన్నికల్లో అఖండ విజయం ...

Read More »

భారీ వర్షాలపై చంద్రబాబు ముందు జాగ్రత్తలు.. హ్యాట్సాఫ్ సీఎం….!

భారీ వర్షాలపై చంద్రబాబు ముందు జాగ్రత్తలు.. హ్యాట్సాఫ్ సీఎం….! ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆగస్టు 20 సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.  వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలని ...

Read More »