Tag Archives: అరవింద సమేత సినిమా గురించి

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ పొలిటికల్ వివాదాలు…!

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ వివాదాల ఉద్రిక్తత…! విశాఖ జిల్లా పాయకరావుపేటలో ‘అరవింద సమేత’ సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్‌ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు, అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ...

Read More »

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….!

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….! ఈ లొకేషన్లోనే ఓ తెలియని బ్యూటీ ఉంటుంది.  కంపుగొట్టే పరిసరాలలో ఆ బ్యూటీ ఎక్కడుందని మీరు కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరక్కడ నిలబడితే కదా కంపు అదే ఆ లొకేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తే  మాత్రం ఇంపు.  ఆ ఇంపు కు ఒంపు సొంపుల అందాల భామ అరవింద తోడైతే ఆమెకు పక్కన రాయలసీమ కుర్రాడు వీర రాఘవుడుంటే? ఆ సీన్ ఊహించుకుంటే? అబ్బా ఆలోచిస్తేనే అదేదో బ్లాక్ బస్టర్ ...

Read More »

‘అరవింద సమేత’ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్.. ఎందుకో తెలిస్తే షాక్….!

బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధర.. ‘అరవింద సమేత’ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్! యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయనే వార్త అంచనాలను మరింత పెంచేస్తోంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతేకాదు బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది.  ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి ...

Read More »