మెగాస్టార్ ని సైతం వదిలి పెట్టని శ్రీరెడ్డి..

చిరంజీవిఫై సంచలన వాఖ్యలు…

శ్రీరెడ్డి ఈ పేరు వింటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. క్యాస్టింగ్ కౌచ్ నుండి మొదలుకొని పవన్ కళ్యాణ్ మీద కుడా వాఖ్యాలు చేసింది. పవన్ తల్లి మీద చేసిన వాఖ్యలకు మెగా కుటుంబం చాలా సేరియస్ గా తీసుకుంది. దీనితో క్యాస్టింగ్ కౌచ్ పూర్తిగా పక్కన పడి రాజ‌కీయ రంగుపులుముకుంది. చివ‌ర‌కు మీడియానుకూడ ఇందులోకి లాగిన సంగ‌తి తెలిసిందే.

నిన్నటి వరకు పవన్, పవన్ అబిమనుల మీద వాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మీద కూడా దంచాలన వాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి తన పేస్ బుక్ ద్వారా  సుదీర్ఘ వ్యాసంతో చిరంజీవిని వామర్శిస్తూ  పోస్ట్ పెట్టింది.

చిరంజీవి కులాన్ని, ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ప్రజారాజ్యం పార్టీ, మరియు మెగా కుటుంబంలో  ఉన్న హీరోలందరినీ విమర్శిస్తూ .. ఇలా అన్నింటినీ టచ్ చేస్తూ చివరికి చిరంజీవి ఫ్యాన్స్‌పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దాదాపు రెండు పేజీలకు పైగా ఉన్నా ఈ వ్యాసంలో శ్రీరెడ్డి ప్రస్తావించిన విషయాలను మీరూ చ‌ద‌వండి…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*