‘సీత’ సినిమా ట్రైలర్

తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా రూపొందిన సినిమా ‘సీత ‘ . ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది . ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ రోల్ లో కూడా కనిపించనుందట . ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు . తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు . ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*