జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న పెద్దల అంజిబాబు

BLP పార్టీ నేత పెద్దల అంజిబాబు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ బోరబండ డివిజన్లో పాదయాత్ర చేశారు. వారి వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మీ నాయకుడిగా మీ సేవకై అంకితమై ఉంటానని మాట ఇచ్చారు. వారి అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. ఈసారి ప్రజలు కూడా ఇలాంటి నాయకుడు కోసమే ఎదురు చూస్తున్నారు.

 

SC, ST, BC మైనారిటీ మరియు అగ్రకులాలలోని పేదల అభివృద్ధికై కృషి చేయదలిచానన్నారు. వారి కష్టాలు తీర్చే ప్రజల నాయకుడిగా ఉంటానని.. ప్రతి ఇంటికి వెళ్ళి.. వారిని పలకరించారు. ఈసారి ప్రజలు కూడా అన్ని పార్టీ నాయకుల పాలనతో విసిగి ఉన్నారు. వచ్చే ఈ ఎన్నికల్లో పెద్దల అంజిబాబు గారినే గెలిపిస్తామని ప్రజలు తెలిపారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*