అలుపులేని పాదయాత్ర కొనసాగిస్తున్న పెద్దల అంజిబాబు

అలుపులేని పాదయాత్రతో ఈ రోజున జూబ్లీహిల్స్ BLF పార్టీ  అభ్యర్థి పెద్దల అంజిబాబు గారు పాదయాత్రలో భాగంగా రాజ్ నగర్, మధురానగర్, భరత్ నగర్, బాబా సైలని నగర్, బోరబండ సైట్ 2, బంజారా నగర్, స్వరాజ్ నగర్  ప్రాంతాలు తిరగడం జరిగింది. ఎంతో ఓర్పుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి కాలనీ.. ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. పేదలకు ఇళ్ళపట్టాలు, గృహవసతి కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు L.V, సాయి శేషగిరి రావు, అశోక్,  ఇమ్రాన్, షకీల్ బామ్, షరీఫ్, సమి, సాయి యాదవ్, హరీష్ తదితరులు పాల్గొనారు. ఇంతవరకు ఎన్నడూ ఏ నాయకుడు కూడా ఇలా ప్రతి కాలనీ.. ప్రతి ఇల్లు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోలేదు. బహుశా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఇలాంటి నాయకుడు కోసమే ఎదురుచూస్తున్నారేమో…!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*