‘నోటా’ మూవీ రివ్యూ మరియు రేటింగ్

 

సినిమా పేరు   : నోటా

నటి నటులు   : విజయ్ దేవరకొండ,మెహ్రీన్,యాషికా ఆనంద్,నాజర్,సత్యరాజ్,ప్రియదర్శి

దర్శకత్వం     : ఆనంద్ శంకర్

నిర్మాత         : జ్ఞానవేల్ రాజా

సంగీతం       : సామ్ సిఎస్

సినిమాటోగ్రాఫర్ : సంతన కృష్ణన్

 

విశ్లేషణ…..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో నోటా చిత్రపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆనంద్ శంకర్ దర్శత్వంలో తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన నోటా చిత్రం నేడు ప్రేక్షకుల వచ్చింది.

కథ…

నోటా మూవీ స్టోరి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వరుణ్ (విజయ్ దేవరకొండ) అనుకోకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. జీవితాన్ని విలాసాలతో ఎంజాయ్ చేసే వరుణ్ సీఎం పదవిని తేలికగా తీసుకొంటాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తుంది. తన ఎదుట నిలిచిన ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే నోటా సినిమా కథ.రౌడీ సీఎంగా విజయ్ నోటా చిత్ర ఫస్ట్ హాఫ్ బావుంది.పట్టున్న కథనంతో ఫస్ట్ హాఫ్ సాగింది.డైలాగులు ఓకే నోటా చిత్రంలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ బావున్నాయి. దక్షణాది రాజకీయ పరిస్థితులకు ఈ చిత్రం అద్దం పడుతుంది. పొలిటికల్ మూవీస్ ఇష్టపడేవారికి నోటా చిత్రం పొలిటికల్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 

విజయ్ దేవరకొండ అద్భుతమైన పాత్రకు జీవం పోశారనే మాట వినిపిస్తున్నది. విజయ్ నటన నోటాకు ప్రత్యేక ఆకర్షణగా మారిందని చెప్పుకొంటున్నారు. నాజర్, సత్యరాజ్ కీలకమైన పాత్రలో కనిపించారు. మెహ్రీన్ పిర్జాదా గ్లామర్ అదనపు ఆకర్షణ. పులికొండ ప్రియదర్శి, యషికా ఆనంద్, అనస్తాసియా మాస్లోవా, సంచాన నటరాజన్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత చిత్రాల కంటే భిన్నంగా గత చిత్రాల కంటే భిన్నంగా విజయ్ దేవరకొండ యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. సినీ తెరపై ఇంత తక్కువ వయసులో ఓ హీరో సీఎంగా కనిపించిన దాఖలాలు లేవు.

ప్లస్ పాయింట్స్..

దర్శకుడు ఆనంద్ శంకర్ పొలిటికల్ నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం హీరో విజయ్ నటన పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా చేసాడు.ఏ సినిమా కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే విజయ్ దేవరకొండ అనుకోవచ్చు.

మైనస్ పాయింట్స్..

ఇంక ఈ సినిమా లో స్టొరీ నే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.స్టొరీ చాలా బోరింగ్ అని చెప్పుకోవచ్చు.అసలు కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ లేదు.ఇవే మూవీ లో మైనస్ పాయింట్స్.

 

Web2look Rating : 2.5/5

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*