ఒక్క ఓటు కూడా వెయ్యని ఊరు.. ఎందుకో తెలుసా…!

హామీలు నెరవేర్చని నేతలను మేం ఎన్నుకోబోము అంటూ ఓట్లు వేయం అని మహబూబాద్ జిల్లాలోని బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురం గ్రామస్తులైన ఆదివాసులు పోలింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. ఒక్కరు కూడా పోలింగ్ బూత్ వైపు రాకపోవడంతో ఎన్నికల సిబ్బంది హైరానా పడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

 

 

 

దట్టమైన అటవి ప్రాంతంలో ఉండే మా ఊరిని ఏ నాయకుడూ పట్టించుకోలేదనీ.. ఎవరు వారి కష్టాలను తీర్చలేదని  ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు ఓటు ఎందుకు వెయ్యాలని వారు ప్రశ్నించారు? ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*