‘గీతాగోవిందం’ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్……!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీతాగోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదు. కానీ ఈసారీ అలా కాకుండా అందర్నీఆకట్టూకునేలా ఈ సినిమా చేశారు.

వీరిద్దరూ నటించిన ‘గీతాగోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాడు. ఇదిలా ఉంటే మొదటి వారం కలెక్షన్లు భారీగా ఉన్నాయి.

 

‘Geetha Govindam’ First Week Collections:

Nizam : 10.70

Vizag : 2.77

East : 2.10

West : 1.75

Krishna : 2.10

Guntur : 2.06

Nellore : 0.82

(Andhra  11.60)

Ceded  3.90

 

Nizam+AP  26.2Cr

 

Karnataka : 2.48

Tamilanadu : 0.86

USA : 6.66

Rest Estimated : 1.50

 

WW telugu total : 37.7

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*