మహర్షి సినిమాని పొగుడుతున్న రైతులు

మహేష్ బాబు నటించిన ‘మహర్షి ‘ సినిమా రిలీజ్ అయిన అన్నీ చోట్ల మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తూ అందరి నోటా ప్రశంసలను అందుకుంటున్నారు . ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షాన్ని కురిపిస్తుంది . ఈ సినిమా రైతుల కథ తో ఉండడం తో చిత్ర యూనిట్ ఈ సినిమా ని స్పెషల్ గా రైతుల కోసం ఒక షో ని హైదరాబాద్ లో వేయించారు . ఈ రైతులు సినిమా పూర్తయిన తరువాత మీడియా తో మాట్లాడుతూ ‘రైతులను గర్వపడేలా సినిమా తీశారు ‘ అని చెప్పారు . ఇలా ఈ సినిమా అందరిని కట్టిపడేసే కథ తో వంశీ రూపొందించారు .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*