తెలుగు న్యూస్

అలుపులేని పాదయాత్ర కొనసాగిస్తున్న పెద్దల అంజిబాబు

అలుపులేని పాదయాత్రతో ఈ రోజున జూబ్లీహిల్స్ BLF పార్టీ  అభ్యర్థి పెద్దల అంజిబాబు గారు పాదయాత్రలో భాగంగా రాజ్ నగర్, మధురానగర్, భరత్ నగర్, బాబా సైలని నగర్, బోరబండ సైట్ 2, బంజారా నగర్, స్వరాజ్ నగర్  ప్రాంతాలు తిరగడం జరిగింది. ఎంతో ఓర్పుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి కాలనీ.. ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. పేదలకు ఇళ్ళపట్టాలు, గృహవసతి కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.   పాదయాత్రలో పాల్గొన్న నాయకులు L.V, సాయి శేషగిరి ...

Read More »

జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న పెద్దల అంజిబాబు

BLP పార్టీ నేత పెద్దల అంజిబాబు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ బోరబండ డివిజన్లో పాదయాత్ర చేశారు. వారి వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మీ నాయకుడిగా మీ సేవకై అంకితమై ఉంటానని మాట ఇచ్చారు. వారి అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. ఈసారి ప్రజలు కూడా ఇలాంటి నాయకుడు కోసమే ఎదురు చూస్తున్నారు.   SC, ST, BC మైనారిటీ మరియు అగ్రకులాలలోని పేదల అభివృద్ధికై కృషి చేయదలిచానన్నారు. వారి కష్టాలు తీర్చే ప్రజల నాయకుడిగా ఉంటానని.. ప్రతి ...

Read More »

బిజేపి సీనియర్ నేత కన్నుమూత

కేంద్రమంత్రి అనంత్ కుమార్ (59) అనారోగ్యముతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అనంత్‌కుమార్ 1959 జులై 22న కర్ణాటకలో జన్మించారు. ఆయన తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2014 సార్వత్రిక ...

Read More »

బెల్లంకొండ న్యూ లుక్:’కవచం’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి ‘క‌వ‌చం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో బెల్ల‌కొండ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌థానాయిక‌ని క‌వ‌చంలా ర‌క్షించే బాధ్య‌త క‌థానాయ‌కుడిపై ప‌డుతుంది. అందుకే.. ‘క‌వ‌చం’ అనే టైటిల్ నిర్దారించార్ట‌. మెహ‌రీన్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని పోషిస్తున్నాడు. డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ...

Read More »

‘వినయ విధేయ రామ’ సినిమా టీజర్

‘భయపెట్టాలంటే పంది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట’.. అంటూ కత్తి దూస్తూ ఉగ్రరూపం దాల్చాడు రామ్ కొణెదల. దీపావళి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో శుక్రవారం నాడు (నవంబర్ 9) ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌తో అంచనాలను పెంచేసింది. టైటిల్‌లో వినయం ఉన్నప్పటికీ రామ్ చరణ్‌లో వీరత్వాన్ని చూపించారు దర్శకుడు బోయపాటి.  ...

Read More »

జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్య‌లు చేస్తున్న ఎంపీ జేసీ

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టీపిక్ అవుతున్నాయి. గ‌త నెల‌లో విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పికొట్టారు. అయితే తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై సంచ‌ల‌న ...

Read More »

‘సవ్యసాచి’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు       : ‘సవ్యసాచి’ నటి నటులు       : అక్కినేని నాగచైతన్య,నిధి అగర్వాల్,మాధవన్,భూమిక,వెన్నెల కిషోర్ బ్యానర్‌           : మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం         : చందు మొండేటి సంగీతం         : ఎమ్.ఎమ్.కీరవాణి     మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై : అక్కినేని నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘సవ్యసాచి’ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకచ్చింది. ఆ సినిమా టైటిల్ ‘సవ్యసాచి’ అని ...

Read More »

తెలంగాణ రాజకీయం నుంచి తప్పుకున్న పవన్…కారణం ఇదే..!

జనసేన పార్టీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో కూడ చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పి ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు. పవన్ ఇలా దశలవారీగా వెనక్కు తగ్గడం వెనుక బలమైన కారణమే ఉంది. ముందుగా పార్టీకి తెలంగాణలో సరైన సంస్థాగత నిర్మాణం లేదు. ఉన్న కొద్దిపాటి ...

Read More »

బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ కి సర్ ప్రైజ్ అయిన ఎన్టీఆర్…!

బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ కి సర్ ప్రైజ్ కి అయిన ఎన్టీఆర్…! ఎన్టీఆర్ బ్రాహ్మణి అన్నా చెల్లెళ్లు అయినా వారిద్దరికి సంబంధించిన ఒక్క వార్త కూడా ఎప్పుడు బయటకు రాలేదు. అందుకు భిన్నంగా తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు వార్తగా మారటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దసరా పండగ సందర్భంగా అన్న ఎన్టీఆర్కు చెల్లెలు బ్రాహ్మణి పంపిన కానుక ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ అన్న ఎన్టీఆర్కు చెల్లెలు బ్రాహ్మణి ఏం కానుక పంపింది? ఎందుకు పంపారు? ...

Read More »

త్రివిక్రమ్ ను మెచ్చుకున్న రాజమౌళి

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్లో అడుగుపెట్టిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ప్రభిభను మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు. ‘యుద్ధం తర్వాత ఏమి జరుగుతుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకొని సినిమాని ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా ...

Read More »