తెలుగు న్యూస్

పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు దేనికోసం

  పవన్ కళ్యాణ్  రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపుగా ఖరారు అయిన నేపద్యంలో జనసేన పార్టీ పేరుతో ఏర్పడబోయే ఈ పార్టీ గురించి శుక్రవారం పవన్ కళ్యాణ్  మీడియా ముందుకు వస్తున్నాడని , హైటెక్స్ జరగబోయే కార్యక్రమంలో పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి వివరణ ఇచ్చి కొత్త పార్టీ విధి విధానాల గురించి ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి పవన్ ఇంత ధైర్యంగా కొత్త పార్టీ ఆలోచన చేయడానికి కారణం ఎవరు? అనే విషయాన్ని ఆరా తీస్తే పవన్ కు ఒక మీడియాధినేత ...

Read More »

వర్మ కొత్త చిత్రం ‘రెడ్డిగారు పోయారు’

reddy-garu-poyaru

  రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం గురించి మట్లాడుతూ  “ఓ చిన్న రాయిని నీళ్లలో వేస్తే..అది చిన్న చిన్న అలలను మాత్రమే సృష్టిస్తుంది. కానీ అదే రాయిని నిలకడగా ఉన్న రాజకీయ నీళ్లలో వేస్తే ఏకంగా సునామీనే సృష్టిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఓ ముఖ్య నేత (Y.S.రాజశేఖర్ రెడ్డి)  పోయాక ..ఎలాంటి పరిణామాలు సంభవించాయనే కథతో ఓ సినిమా చేస్తున్నా” అని అంటున్నారు  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. “రాజకీయాలపై అంత ఆసక్తి లేకపోయినా..కుటిల రాజకీయుల సైకాలజీని స్టడీ చేసే ఆసక్తి మాత్రం ...

Read More »

మార్చి 31 న “ఈగ” పాటలు

eega-movie-poster-by-web2look-com

మార్చి 31 న “ఈగ” పాటలు రాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ప్రస్తుత  సినిమా “ఈగ”. రాజమౌలి మర్యాదరామన్న తరువాత దర్శకత్వం వహిస్తున్న సినిమా “ఈగ”. ఇందులొ నాని కథానాయకుడిగ సమంత కథానయికగ మరియు సుదీప్ ప్రదాన పాత్రలుగ నటిస్తున్నారు.వారాహి చలనచిత్ర పతాకంపై కొర్రపాటి సాయి  ఈ సినిమానునిర్మిస్తున్నారు మార్చి 31న  పాటల విడుదల సందర్బంగ S.S రాజమౌళి మాట్లాడుతూ ‘బలవంతుడైన విలన్‌, బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే ఈ సినిమా కథ. కష్టమైన కథను నటీనటులు బాగా అర్థం చేసుకుని చేశారు. వినోదం, ...

Read More »