తెలుగు న్యూస్

విజయ్ దేవరకొండతో రోమాన్స్ కి రెడీ అంటున్నా…కాజల్

గత కొన్నిసంవత్సరాలు గా తెలుగు తెరపై సందడి చేస్తున్న సీనియర్ కథానాయిక కాజల్. ఆమెతో పోలిస్తే విజయ్ దేవరకొండ చాలా  జూనియర్. కానీ ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే జోడీ కట్టబోతున్నట్టు సమాచారం వచ్చింది.  ఓనమాలు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి దర్శకుడు అనిపించుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ – కాజల్ జంట కలిసి  నటించబోతున్నట్టు సమాచారం. కథల ఎంపికలో విజయ్ దేవరకొండకి మంచి టేస్ట్ ఉందనే విషయం పెళ్లిచూపులు – అర్జున్ రెడ్డి వంటి ...

Read More »

ఎవరు కీలకపాత్ర చేయనున్నారు.. అనుష్కనా… నాని నా……!

తాజాగా వచ్చిన వార్తల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే తరువాతి సినిమా ఎప్పుడు ఖరారవుతుందో ఎప్పుడు ఆ సినిమా వివరాలు బయటికొస్తాయో తెలియదు కానీ ఆ సినిమా గురించి మాత్రం  ఏదో ఒక విషయం బయటికి వస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన సినిమా చేయడమనేది మాత్రం ఖాయం. అయితే ఎవరితో అన్నది మాత్రం ఇంకా ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. ఆయనైతే యువ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని కథ సిద్ధం చేసుకొన్నాడట. అయితే ఒకసారి నితిన్ తో ఆ ...

Read More »

‘Rx100’ నిర్మాత కు వచ్చినట్టు……ఏ నిర్మాత కి రాలా

నిర్మాత పంట పండటమంటే ఇదేనేమో. తొలి వీకెండ్ ముగిసేలోపే పెట్టిన డబ్బుకి రెండింతల లాబాలు. పెద్ద హిట్టు అనే మాటని ఇక్కడ కచ్చితంగా వాడొచ్చు. లాభాల మాట దేవుడెరుగు అసలిప్పుడు చిన్న సినిమా తీస్తే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగొస్తుందో రాదో అనే పరిస్థితి. కానీ కొత్త నటీనటులతో – కొత్త దర్శకుడు తెరకెక్కించిన `ఆర్.ఎక్స్.100`  మాత్రం బాక్సాఫీసు దగ్గర అదరగొడుతోంది. తొలి వీకెండ్ ముగిసేలోపే 5.20 కోట్లు షేర్ సాధించింది. ఈ సినిమాని 2 కోట్లతో తీశారు. అంటే  ఇప్పటికే 3.20 కోట్లు ...

Read More »

అరటిపండుతో ఇలా చేస్తే మీ చర్మము కాంతివంతముగా మెరిసిపోతుంది

అరటిపండులో విటమిన్ సి మరియు డి,ఫైబర్,పొటాషియం ఉంటాయి.అరటిపండుతో మన పేస్ ని శుభ్రం చేసుకోవచ్చు.ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటిపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణశక్తి కూడా బాగా జరుగుతుంది.అరటిపండుతో వివిధ పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. చిట్కా1 కావలిసిన పదార్ధాలు 1 అరటిపండు పేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అరటిపండు ను ముక్కులు చేయాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో ముక్కులు వేసి గుజ్జుగాచేసుకోవాలి.తర్వాత పేస్ కి అప్లై చేయాలి.అప్లై చేసిన తరవాత 10-15 మినిట్స్  ఉంచుకోవాలి.చల్లటి నీళ్ళు లేదా ...

Read More »

రెచ్చిపోతున్న RX100.. ట్రైలర్ ను మించి.. చూస్తే షాక్……!

    RX100 అసలు కథ విషయానికి వస్తే ఈ వారం కొత్తగా విడుదల చేసిన సినిమాలు రెండు తెలుగు స్ట్రైయిట్ సినిమాలు ఒక తమిళ్ డబ్బింగ్ స్టార్ హీరో సినిమా వచ్చాయి కానీ, టాక్ అఫ్ ది టౌన్ గా కేవలం RX100 మాత్రమే నిలిచింది. మెగా కాంపౌండ్ హీరో డెబ్యూ మూవీతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ఇవేవి దీని హవాను బ్రేక్ కాదు కదా కనీసం ఝలక్ కూడా ఇవ్వలేకపోతున్నాయి. తిరిగి ఈ సినిమానే వాటికి ఝలక్ ఇస్తోంది. ...

Read More »

తిరుమలలో శ్రీవారి దర్శనం నిలిపివేత…ఎందుకో తెలుసా?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి(టీటీడీ) తీసుకున్న సంచలన నిర్ణయం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 9 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చేసిన ప్రకటన పలువురికి షాకిచ్చింది. ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు తొమ్మిది రోజుల పాటు దర్శనం లేదు అని ప్రకటించింది. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు భక్తులను కొండపైకి అనుమతించరు. తిరుమల కొండపై ఆగస్టు 12 నుంచి 16 వరకు నిర్వహించనున్న అష్టబంధన ...

Read More »

సూర్పణఖగా మారబోతున్న స్టార్ హీరోయిన్…. ఎందుకో తెలుసా…….?

అందాల భామ చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ మనసు విభిన్న పాత్రల వైపు ఆసక్తి మళ్లినట్లు అర్థమవుతుంది. కాజల్ తన సినిమా కెరీర్ లో చాలా మంది పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది. టాలివుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. టాలివుడ్ లోనే కాక బాలివుడ్ లో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది. కాజల్ తరువాతి సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిందూ ...

Read More »

‘అంతా భ్రాంతియేనా’ గాయని మృతి…

తెలుగువారికి.. పాత తెలుగు సినిమాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నా.. చటుక్కున గుర్తుకు వచ్చే పాటల్లో ఒకటి.. దేవదాసులోని అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా.. అనే పాట. ఆ పాటను గుర్తు పెట్టుకున్నంతగా.. ఆ పాట పాడిన సింగర్ ను గుర్తు పెట్టుకున్నది లేదు..ఇప్పుడు.. ఆ పాట పాడిన నాటి సూపర్ సింగర్ కె.రాణి గారు చనిపోయారు..                            75 ఏళ్ల వయసులో ఆమె శుక్రవారం రాత్రి ...

Read More »

నమ్మకం తోనే 24 సార్లు పెట్టేశా అంటున్న హెబ్బా……..

తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అయిన హెబ్బా పటేల్ కుమారి 21F మూవీతో కుర్రాళ్ల మనసును మెప్పించిన కథానాయిక. తన అందం  గ్లామర్ ను కలగలిపిన హెబ్బా నటనను చూసి అందరూ ఫిదా అయ్యారు. చలాకీదనంతో ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈమెకు ఆ తర్వాత అవకాశాలు లేక పొయ్యాయి. కుమారి 21F సినిమా తర్వాత మళ్లీ ఆ రేఁజ్ లో హిట్ హెబ్బా ఏ సినిమా అందుకోలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మనముందుకు వస్తుంది. అదీ కుర్రాళ్లకు కాకపుట్టించే క్యారెక్టర్ ...

Read More »

విద్యాబాలన్ విషయంలో ఎంతైనా తగ్గేది లేదంటున్న బాలయ్య…….!

బాలయ్య బాబు తన తండ్రి జీవిత కథనాన్ని ఒక బయోపిక్ గా రూపొందిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుకోవాలనేది బాలయ్య బాబు కోరిక అంట. అందుకోసం ఆయన పలు  జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  సినిమాకి ఆయనే నిర్మాత కూడా కావడంతో ఏ విషయంలోనూ కూడా రాజీపడకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. సినిమాకి ఏం కావాలంటే అది క్షణాల్లో సమకూరుస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే బాలయ్య బాబుకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ సతీమణి  బసవతారకం ...

Read More »