తెలుగు న్యూస్

రిజర్వేషన్ సిస్టమ్ పై పవన్ దృష్టి

ప్రస్తుతం మన రిజర్వేషన్ సిస్టమ్ పై చాలా మంది ప్రజల్లో ఒక్క రకమైన నిరాసక్తత నెలకొని ఉంది. రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటూ కుల, మతాల పరంగా ఉద్యోగాలు, ఫీజులు, రేషన్, వైద్యం, బ్యాంకు రుణాలు ఇలా అన్నిటిలోనూ అసమానత జరుగుతోందని, నిజంగా అర్హులైన చాలా మంది ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతుంటే, కొందరు అవసరం లేకపోయినా లబ్ది పొందుతున్నారనే విమర్శలున్నాయి. వీటిలో నిజం కూడ ఉంది. ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయిన అతిపెద్ద అసమానత ఆర్థిక అసమానత. దీనికి కుల, మత, ...

Read More »

టీఆర్ఎస్ కు ఓటమి ఖాయం.. రాజకీయ సన్యాసానికి కేటీఆర్‌ సిద్ధ పడాలి : కొండా సురేఖా

టీఆర్ఎస్ కు ఓటమి ఖాయం.. రాజకీయ సన్యాసానికి కేటీఆర్‌ సిద్ధ పడాలి. కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు ప్రకటించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే,  టీఆర్ఎస్ నేత కొండా సురేఖ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి కిందట ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా ప్రయత్నించినా, కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. ...

Read More »

కల్వకుంట్ల వారి కుటుంబంలో రాజకీయ విబేధాలు…..!

  కల్వకుంట్ల వారి కుటుంబంలో రాజకీయ విబేధాలు…..! నిజమా…. అనుకుంటున్నారా…నిజమే అనుకుంటున్నారా… తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంటి పోరు ఇంతింతి కాదయా అన్నట్లు పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర భవన్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంటి పోరు మాట నిజమేనని కొందరు… అబ్బే అలాంటిదేం లేదు అని మరికొందరు వాదులాడుకుంటున్నారని సమాచారం. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర భవన్ కు వెళ్లిన వారికి ఇలాంటి వాదప్రతివాదాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇంటి పోరు ఏమిటా అని కొందరు నాయకులను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట కూడా. అబ్బే అదేం లేదని ...

Read More »

అమిత్ షా కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని సెప్టెంబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు లబ్దికలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పథకం కంటే తమ రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్య శ్రీనే గొప్పదన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో వివాదం రేగింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేయగా, దానికి మంత్రి కేటీఆర్ అంతే ...

Read More »

కెసిఆర్ కల.. 50 రోజుల.. 100 సభలు నిజమౌతాయా….!

కెసిఆర్ కల.. 50 రోజుల.. 100 సభలు నిజమౌతాయా….! ముందస్తు కోసం కేసీఆర్ ఎంత పక్కాగా ప్లాన్ చేసింది తెలిసిందే. తాను కోరుకున్న చందంగా వ్యవహారాలన్ని పూర్తి చేసేందుకు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవటంతో పాటు.. ముందస్తు ఎపిసోడ్కు సంబంధించి ఎలాంటి సర్ ప్రైజ్ లు మోడీ అండ్ కో నుంచి ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. కీలకమైన ప్రచారానికి సంబంధించిన ప్లాన్ విషయంలో కేసీఆర్ ...

Read More »

కేసీఆర్ కు షాక్ ఇచ్చినా.. జెడ్పీ చైర్మన్…ఎందుకో తెలుసా..?

టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు ఊహించని ట్విస్ట్ ఇస్తున్నాయి. అనూహ్య రీతిలో ముందస్తుకు వెళ్లిన గులాబీదళపతికి అదే రీతిలో అంతర్గత కుమ్ములాటలు సతమతం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎగసిపడుతునే ఉన్నాయి. అధిష్ఠానం ఊహించని విధంగా పార్టీ ముఖ్య నేతలు ఒకొక్కరూ అసమ్మతి బాట పడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం కావడం మాములేనని – నాలుగైదు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని టీఆర్ ఎస్ అధిష్ఠానం భావించింది. అయితే అభ్యర్థులను ప్రకటించి రెండు ...

Read More »

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…!

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…! భారీ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే  ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో అధిక శాతం ఇప్పుడున్న యూత్ హీరోలతో సీనియర్ స్టార్లు కాంబోగా చేసినవి తప్ప ఒకే వయసు స్థాయి ఉన్నవాళ్ళు చేసినవి కాదు. వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వీళ్ళు చేసినవన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. అందుకే రాజమౌళీ ...

Read More »

మీ మీటింగులకు వేలకోట్లు ఖర్చు.. కౌలురైతులకు సహాయం చేయలేని కెసిఆర్ ప్రభుత్వం కౌలురైతు ఆత్మహత్యాయత్నం….!

  మీ మీటింగులకు వేలకోట్లు ఖర్చు.. కౌలురైతులకు సహాయం చేయలేని కెసిఆర్ ప్రభుత్వం కౌలురైతు ఆత్మహత్యాయత్నం….! గాంధీ భవన్ వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు బలవన్మరణానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అతణ్ని వారించారు. సదరు రైతును ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగత్‌వీడు గ్రామానికి చెందిన దేవబత్తిని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రులను కోరుతూ గతంలో అనేకసార్లు ...

Read More »

మా నాయకుడు కి జాతీయ సీన్ ఉంది…అంటున్నా వినోద్….!

లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు – అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రంలో చక్రం తప్పనున్నారా… జాతీయ రాజకీయాలను ఆయనే శాసించనున్నారా…. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని కల్వకుంట్ల వారే ఏర్పాటు చేయనున్నారా… ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు. రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో కీలకం కానున్నారని – ఆయన ...

Read More »

రాజకీయంలో సీనియర్ నాయకుల్ని మించిపోయిన కెసిఆర్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇది కాకుండా ఆయనలో మరో కోణం ఉంది. అది చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును తన శిష్యుడని చెప్పుకుంటారు కాని రాజకీయాలు నెరపడంలో ఆయన్ని మించిపోతారు చంద్రశేఖర రావు. దీనికి తార్కాణమే తాజా రాజకీయ ఎత్తుగడ. ఇంతకీ ఈ ఎత్తుగడ ప్రత్యర్ధుల మీద అనుకుంటున్నారా దు కాదు…తన ...

Read More »