తెలుగు న్యూస్

సంక్రాంతి రేసు కు సిద్దమైన బన్నీ

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సమయంలో మూవీస్ కి ఉండే డిమాండ్ మరే సీజన్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెద్ద సినిమాల నిర్మాతలు, దర్శకులు సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు. ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాల విడుదల ఉంటే థియేటర్స్ అందుబాటులో ఉండే పరిస్థితి ఆంధ్ర తెలంగాణాలలో లేదు. 2020 సంక్రాంతి కి ఈ పోటీ మరీ తీవ్రతరం కానుంది. ఇప్పటికే కే ఎస్ రవికుమార్-బాలకృష్ణ, మహేష్-అనిల్ రావిపూడి, సాయి ధరమ్-మారుతీ ల మూవీస్ తోపాటు రజని-మురుగదాస్ ...

Read More »

మహర్షి సినిమాని పొగుడుతున్న రైతులు

మహేష్ బాబు నటించిన ‘మహర్షి ‘ సినిమా రిలీజ్ అయిన అన్నీ చోట్ల మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తూ అందరి నోటా ప్రశంసలను అందుకుంటున్నారు . ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షాన్ని కురిపిస్తుంది . ఈ సినిమా రైతుల కథ తో ఉండడం తో చిత్ర యూనిట్ ఈ సినిమా ని స్పెషల్ గా రైతుల కోసం ఒక షో ని హైదరాబాద్ లో వేయించారు . ఈ రైతులు సినిమా పూర్తయిన ...

Read More »

‘సీత’ సినిమా ట్రైలర్

తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా రూపొందిన సినిమా ‘సీత ‘ . ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది . ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ రోల్ లో కూడా కనిపించనుందట . ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు . తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ ...

Read More »

కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడుతో

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా ‘తుగ్లక్’. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు ఈ డైరెక్టర్. కాగా ఇప్పుడు విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసిననట్లు తెలుస్తోంది. జులై నుండి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే ...

Read More »

సీనియర్ డైరెక్టర్ కి మరో అవకాశం ఇచ్చిన నటసింహం

నటసింహం నందమూరి బాలకృష్ణ కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘జై సింహా’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బోయపాటి శ్రీనుతో బాలయ్య సినిమా చేయాల్సివుంది. కానీ స్క్రిప్ట్ పూర్తికాకపోవడంతో ఈలోగా కె.ఎస్‌.రవికుమార్‌ సినిమాతో మొదలుపెట్టాలని ...

Read More »

మామఅల్లుడు హైదరాబాద్ లో షూటింగ్

బాబీ డైరెక్షన్ లో వెంకటేష్ ,నాగ చైతన్య లు హీరో లు గా ‘వెంకీ మామ ‘ అనే మల్టీ స్టారర్ సినిమా రూపొందించబడుతుంది . ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టేసారు . ఈ షూటింగ్ లో హీరోయిన్ రాశి ఖన్నా కూడా జాయిన్ అయిపోయారు . ప్రస్తుతం రాశి ఖన్నా పై వచ్చే సీన్స్ షూటింగ్ జరుగుతుంది . ఈ సినిమా లో పాయల్ రాజపుత్ స్పెషల్ రోల్ ...

Read More »

నితిన్ కి ఒకే చెప్పిన రకుల్

టాలీవుడ్ హీరో నితిన్ మొదటి సారి రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించనున్నాడు. ఇటీవల వరుసగా మూడు సినిమాలను చేయనున్నాని నితిన్ ప్రకటించాడు. అందులో సాహసం ఫేమ్ చంద్ర శేఖర్ యేలేటి తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మించనుంది. ఇక సినిమా తో పాటు నితిన్ ,వెంకీ ...

Read More »

ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నా కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఉమా మహేశ్వర నాయుడు

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గ MLA అభ్యర్థిగా మాదినేని ఉమా మహేశ్వర నాయుడు గారిని ఎంపిక చేశారు. టీడీపీ పార్టీ MLA అభ్యర్థి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు . వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మీ నాయకుడిగా మీ సేవకై అంకితమై ఉంటానని మాట ఇచ్చారు. వారి అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. ఈసారి ప్రజలు కూడా మా కోసం పని చేసే ...

Read More »

అదితి కి ఒకే చెప్పిన నాని

సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మంచి నటి అదితి రావ్ హైదరీ. కానీ ఆ తరువాత సరైనపాత్ర పడలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఆ బాధ్యతను తనపై వేసుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి అని వినిపిస్తోంది. నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో ఆయన చేస్తున్న సినిమాకు మళ్లీ అదితిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు కావాలి. నాని సరసన అదితి రావ్ ను తీసుకుని, సుధీర్ బాబు సరసన నివేదా థామస్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంద్రగంటి ...

Read More »

ఒంటరి పోరాటానికి రెడీ అంటున్న… చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ ఆవిర్భావ తర్వాత తొలిసారిగి కీల‌క నిర్ణ‌యం తీసుకొని బ‌రిలో దిగుతున్న క్ర‌మంలో ఈ ఆస‌క్తి మొద‌లైంది. అదే ఒంట‌రి పోరు. ఈసారి ఏపీలో మొదటిసారి చంద్ర‌బాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ ఒంటరిపోరు చంద్రబాబుకు కలిసివస్తుందా? లేదా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు.. ఆపై తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆపై జరిగిన రాజకీయ కీలక పరిణామాలు.. దరిమిలా ఉమ్మడి ...

Read More »