తాజా వార్తలు

చైతూ కోసం నమ్రతను ఫాలో అవుతున్న సమంత….!

మన తెలుగు ఇండస్ట్రీలో హీరోల భార్యలు వారి భర్తల ప్రొఫెషనల్ లైఫ్ లోను వారి సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. వారు వారి భర్తలను ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంచాలని వారి ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో మొదటిగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమ్రత ఉంది. డైరెక్టర్ల విషయంలోనూ, ప్రొడ్యూసర్ల విషయంలోనూ చాలా కటినమైన బాధ్యతను వహిస్తుంది. అందువల్లనే మహేశ్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలను పొందుతున్నాయి.  ఇప్పుడు సమంత కూడా నాగ చైతన్య సినిమాల ...

Read More »

ఒక వంతెన వల్ల…పది మంది కార్మికులు మృతి

బొగోటా: కొలంబియాలో నిర్మాణంలో ఉన్న వంతెనను అధికారులు కూల్చివేశారు. అది ఎందుకో తెలుసా?చిరాజరా కానియన్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు  జరుగుతున్న సమయంలోనే ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు మృతి చెందారు. ఆకృతి లోపం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించిన అధికారులు వంతెనను కూల్చివేయాలని నిర్ణయించారు. శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉపయోగించి వంతెనను కుప్పకూల్చారు. దీంతో 446 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ముగింపు పలికారు.  

Read More »

ఆ హాట్ హీరోయిన్ వల్ల పెరగనున్న బిగ్ బాస్-2 రేటింగ్స్, ఇంతకీ ఎవరా హీరోయిన్….?

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అతి పెద్ద షో బిగ్ బాస్. తొలి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దానికి ఎన్టీర్ హోస్ట్ గా వ్యవహరించారు. రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యహరిస్తున్నారు. తొలి సీజన్ అలరించినంతగా రెండవ సీజన్ అలరించట్లేదని వార్తలు వచ్చాయి. ఈ రెండవ సీజన్ లో ప్రేక్షకులను ఆకర్షిoచే విధంగా పార్టిసిపెంట్లు లేకపోవడం ఒక మైనస్ అయితే…. నాని బాగా పెర్ఫామ్ చేయలేకపోవడం.మరియు పార్టిసిపెంట్ల తీరు మరింత ప్రతికూలంగా మారాయి.  తొలి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ...

Read More »

లీకైన ఎన్టీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్…!

త్రివిక్రమ్ దర్శకత్వం లో నిర్వహిస్తున్న అరవింద సమేత….. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్. ఈ హీరోయిన్ నే కాక, అ! సినిమాలో నటించిన మన తెలుగు బ్యూటీ  ఈషా రెబ్బా కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో అందర్నీ ఆశ్చర్యపరిచే విషాయం ఏమిటంటే ఎన్టీర్ కీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించడం. ఇంత పెద్ద హీరోతో నటించడం ఈమెకు ఒక పెద్ద సవాలేనుమరీ.  ఎన్టీర్ చాలా గొప్ప నటుడని అందరితో బాగా ...

Read More »

వాహనాలు నడిపే వాళ్ళు ఇది చూసైనా మారండి

బహదూర్‌పురా: హైదరాబాద్ పాతబస్తీలో అతిదారుణం చోటుచేసుకుంది. బహదూర్‌పురా నాలా వద్ద ఫోన్ మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్తున్న ఖాజా మోహినుద్దీన్(35) అనే వ్యక్తి రోడ్డు కి అడ్డంగా వెళ్ళి ప్రమాదం జరిగి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. ఇలా ఎలా జరిగింది అంటే ?ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతూ రాంగ్‌రూట్‌‌లో వెళ్తున్న మోహినుద్దీన్‌ను మరో బైక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన పై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తలకి బాగా బలమైన గాయం తగలడంతో ఖాజా ...

Read More »

సుకుమార్ కథ వల్లె ఇదంతా…!

రంగస్థలం సినిమా ఇంత గొప్ప విజయవంతం కావదానికి అంతా దర్శకుదు సుకుమార్ వల్లనే అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఇది ఒక వ్యక్తి కల అని, ఆ వ్యక్తి సుకుమార్ అని  వెల్లడీఁచారు. ఎ సినిమా విజయం వెనుకయిన ఒక వ్యక్తి ఆలోచన ఉంటుదని ఆ ఆలోచనను పెన్ను తీసి పేపర్ మీద ఎప్పుడైతే పెడతాడో అప్పటినుంచి ఒక గొప్ప సినిమా కానీ, సబ్జెక్ట్ కానీ మొదలవుతుందని హీరో రామ్ చరణ్ చెప్పారు. ఆ ఒక వ్యక్తి ఆలోచన వల్లే ...

Read More »