Movie Stills

మహర్షి టీజర్: బర్త్ డే స్పెషల్ కు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మహేష్

  బర్త్ డే స్పెషల్ కు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మహేష్. ఈరోజు మన సూపర్ స్టార్ బర్త్ డే. మరి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ ఎప్పటినుండో మొదలుపెట్టారు.  ఫ్యాన్స్ కే కాకుండా అందరికీ SSMB25 టీమ్ ఫస్ట్ లుక్ తో మంచి ట్రీట్ ఇచ్చింది.  ‘జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి'(రిషి ప్రయాణంలో భాగమవ్వండి) అంటూ ‘మహర్షి’ అనే టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. అందగాడు ఏ డ్రెస్ వేసుకున్నా అందమే. అసలే టాలీవుడ్ ...

Read More »

పింక్ డ్రస్ లో ప్రియాంక వయసుని నమ్మడం కష్టమేమో……..!

హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న భారతీయ నటిగా  ప్రియాంక చోప్రా ఇమేజ్ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది.  హాలీవుడ్ సినిమా షూటింగును పూర్తి చేసుకుంది ప్రియాంక చోప్రా. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక స్టిల్స్ కొన్ని ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. టీవీ సీరిస్‌ల కోసం, సినిమాల కోసం అమెరికాకు మకాం మార్చిన ప్రియాంక అక్కడే ప్రియుడుని కూడా వెదుక్కొంది. అతను ఎవరో కాదు హాలీవుడ్ నటుడు, ...

Read More »