Movie News

అవకాశాల కోసం అంగుళీకాన్ని దాచేసిన ప్రియాంక…..!

  అవకాశాల కోసం అంగుళీకాన్ని దాచేసిన ప్రియాంక ఎందుకంటే అమెరికా బ్రిటన్ లో కెరీర్ కోసమని పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా లైఫ్ టైమ్ జాక్ పాట్ కొట్టేసింది. ఇండియాలో ఉంటే లైఫ్ లో సెటిలయ్యేదో లేదో తెలీదు కానీ విదేశాలు వెళ్లి గొప్ప ఘనకార్యమే తలపెట్టింది. ఆ ఘనకార్యం పేరే నిక్ జోనాస్. బ్రిటన్ నటుడు నిక్ తో కొన్నినెలల నుంచి డేటింగ్ సాగించిన పీసీ చివరికి నిశ్చితార్థం కూడా చేసుకుంది. వన్ ఫైన్ డే పీసీ బర్త్ డే రోజు నిక్ ...

Read More »

గురువు ను ….కామెంట్ చేసిన శిష్యుడు…!

తెలుగు దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆయన శిష్యుడు తన పై కామెంట్ ఇచ్చాడు అన్నా విషయం మనకి తెలిసింది. వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి .. ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి తాజాగా వర్మపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్ఎక్స్ 100 గ్రాండ్ హిట్ అయ్యి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఓ కార్యక్రమంలో వర్మ ను ‘నీచుడు’ అంటూ కామెంట్ చేశాడు. దర్శకుడు అజయ్ భూపతి ...

Read More »

ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట…!

  ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట ఎవరనుకుంటున్నారా ఆమె సాయేషా సైగల్. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమా  హిట్  కాకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస హిట్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. వనమగన్ మూవీ ద్వారా సైగల్ తమిళ్  లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి స్టార్ హీరోలందరితోనూ చేసింది. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. సాయేషా మంచి డ్యాన్సర్. కథక్, ఒడిస్సీ, ...

Read More »

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్:వంశీ పైడిపల్లి

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తాడేమో వంశీ పైడిపల్లి అని  అభిమానుల ఆనందం. వంశీ పైడిపల్లి పదేళ్ల కెరీర్లో ఐదే ఐదు సినిమాలు తీశాడు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం తన కెరీర్ లో ఆరో సినిమాని తీస్తున్నాడు. అందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నాడు కాబట్టి క్వాంటిటీ కంటే క్వాలిటీనే నమ్ముకున్నాడని అంతా భావిస్తున్నారు. అదంతా అటుంచితే నిన్నటిరోజున వంశీ పైడిపల్లి బర్త్ డే.   ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ కాస్త వెరైటీగా 40ఏళ్ల బాలకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ...

Read More »

శ్రుతిహాసన్ లాగా నిహారిక…ఎందుకో తెలుసా….?

మెగాబ్రదర్ నాగబాబు గారాల పట్టీ నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా.. అవ్వదా? ప్రస్తుతం మెగాభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. ఇంతకీ అయ్యే ఛాన్సుందా?  బాలీవుడ్ లో అనీల్ కపూర్ – శత్రుఘ్న సిన్హా డాటర్స్ స్టార్ హీరోయిన్స్. కోలీవుడ్ లో కమల్ హాసన్ డాటర్ శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్. మరి టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ స్టార్ హీరోయిన్ అవ్వకపోతే ఎలా?  ఇదీ నీహా ఫ్యాన్స్ లో చర్చ. నిహారిక చాలా తెలివిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ...

Read More »

తమన్నా తెలుగు క్వీన్ అంటా…..ఎందుకో తెలుసా…!

సూపర్ హిట్ అయిన సినిమా ‘క్వీన్’. కంగనా రనౌత్ టైటిల్‌ రోల్‌లో నటించిన ఆ సినిమా అక్కడ వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నెలకొల్పింది. కంగనాను తిరుగులేని స్టార్‌ను చేసింది. చాలా మంది తెలుగు వాళ్లు కూడా హిందీ ‘క్వీన్’ను చూసే ఉంటారు. అయినప్పటికీ ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ క్వీన్‌గా కనిపిస్తోంది తమన్నా. ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదల అవుతోంది. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘దటీజ్ ...

Read More »

పదేళ్ల సినీ ప్రయాణంలో కలిసి సినిమా చేయని స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్..!

ఇంతవరకు కలిసి సినిమా చేయని స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్ గోపీచంద్-కాజల్. దాదాపు స్టార్ హీరోయిన్లందరితో చేసిన గోపీచంద్ ఇంతవరకూ కాజల్ తో జోడీ కట్టనేలేదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మొగుడు సినిమాలో ముందుగా కాజల్ ని తీసుకోవాలని కృష్ణవంశీ భావించాడంట కానీ డేట్స్ ప్లాబ్లమా ఏమో కానీ, కాజల్ చేయలేదు. ఆ ప్లేసులో ఢిల్లీ భామ తాప్సీ ఆ పాత్రను పోషించింది.  ఆ తర్వాత గోపీచంద్ తో కాజల్ నటించనేలేదు. కానీ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కాజల్-గోపీచంద్ కాంబినేషన్ ...

Read More »

ఇద్దరు హిరోయిన్ లతో నాగశౌర్య…. ఎందుకో తెలుసా…..!

ఇద్దరు హిరోయిన్ లతో నాగశౌర్య ఆయన కిద్దరు రీమేక్ లో నటిస్తాడట. తెలుగులో ఈమధ్య ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కోవడం పెద్దిల్లు చిన్నిల్లు లాంటి కాన్సెప్ట్ మూవీస్ తగ్గిపోయాయి.  పాత కాలంలో అయితే శోభన్ బాబు ఇలాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేవారు. అయన ఇద్దరి మధ్య నలిగిపోతుంటే ప్రేక్షకకులకు అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేవి.  తర్వాత కాలం లో జగపతి బాబు ఆ భాద్యత తీసుకున్నాడు. ఊరికే తీసుకోవడమే కాదు ఇద్దరు లేడీల మధ్యలో నలిగే పాత్రలు చేసి చేసి ...

Read More »

రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తానంటున్న రానా…..!

రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తానంటు మరోసారి మనముందుకు రాబోతున్నాడు రానా. లీడర్ తన కెరీర్ లోనే తొలి చిత్రం. తాత, తండ్రి నేపథ్యాన్ని బేస్ చేసుకొని రానా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఈ మూవీలో దర్శకుడు శేఖర్ కమ్ముల రాష్ట్ర రాజకీయాల్లోని లొసుగుల్ని ఎత్తి చూపి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రానా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నాడు. అటు హీరోగా ఇటు విలన్ గా కూడా చేస్తున్నాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ...

Read More »

త్రినాధ్ రావ్ డైరెక్టర్ తో…వరుణ్ తేజ్ న్యూ లుక్…!

తేజ్ ఎంట్రీ నుంచి తనదైన స్టైల్  నటించడం మనకు తెలిసిందే. ఇమేజ్ తో చిక్కుకోకుండా.. ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్లుగా సాగుతోంది. సినిమాకు సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. చకచకా సినమా లకు ఓకే చెప్పేస్తున్న వరుణ్ తేజ్ చేతిలో ఇప్పటికే రెండు సినిమాలు ఉన్నాయి. తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ తో కలిసి ఎఫ్2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి ...

Read More »