Movie News

‘RX 100’ పై నెగెటివ్ రిమార్క్స్ చేస్తున్న మంచు లక్ష్మీ…..!

ప్రస్తుతం ‘RX 100’ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బయ్యర్ల పెట్టుబడి మీద నాలుగు రెట్లు వసూలు చేయడం అనూహ్యమే. గత వారంలో విడుదలైన ఈ మూవీ కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర హవా సాగిస్తోంది. దీని జోరు ముందు నిలవలేకపోయిన కొత్త సినిమాల్లో ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా ఒకటి. ఐతే ఆ సినిమా కథానాయిక మరియు నిర్మాత అయిన మంచు లక్ష్మీ ‘RX 100’ విషయంలో నెగెటివ్ రిమార్క్స్ చేసింది. ఆ ...

Read More »

రాజమౌళి మల్టిస్టారర్ కి నో చెప్పిన సమంత… ఇదంతా అవాస్తవం:సమంత

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు మొట్టమొదటిసారి కలిసి నటించనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోగా వారి సరసన నటించే హీరోయిన్స్‌ గురించి ఇంకా చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ తెరపైకి చాలా మంది కథానాయికల పేర్లు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి సమంత వచ్చి చేరింది. అయితే ఈ సినిమాని సమంత ఒప్పుకున్నట్లు కాకుండా సినిమానికి నో చెప్పినట్లు పుకార్లు రావడంతో ఆమె స్పందించింది. ఓ మీడియా సంస్థకిచ్చిన ...

Read More »

అరవింద సమేత ఫొటోస్ లీక్……సెట్లో మొబైల్స్ బ్యాన్….!

ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ సినిమాకి సంబంధించిన లీక్స్‌ను అడ్డుకునేందుకు చిత్ర యూనిట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి చిత్ర యూనిట్ అప్రమత్తంగా ఉన్నా.. తాజాగా ఎన్టీఆర్, నాగబాబు మధ్య ఎమోషనల్ సీన్‌కి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడంతో.. డైరెక్టర్ త్రివిక్రమ్ మండిపోయాడు అంటా..!  గతంలోనూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సగానికిపైగా ఇంటర్నెట్‌లో లీకైంది. దీంతో.. మరోసారి అలాంటి ప్రమాదం ...

Read More »

ఆర్గాజం అంటే జవాబిచ్చిన RX 100 హీరోయిన్… ఏమిటో అది…..!

  ఆర్గాజం అంటే జవాబిచ్చిన RX 100 హీరోయిన్. తన సినిమాలోని ఆర్గాజానికి ఒక కొత్త జవాబిచ్చింది. కొత్త హీరో హీరోయిన్లతో నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX 100’ సినిమా బాక్స్ వద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.  రిలీజై రెండు వారాలవుతున్నా టికెట్ కౌంటర్ల దగ్గర సందడి అలాగే ఉంది.  ఈ యూత్ ఫుల్ మూవీలో బోల్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ...

Read More »

రైతులుకు ఒక్క కోటి……విరాళం ఇచ్చిన సూర్య…!

తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలు పరంగా కాకుండ రైతులుకు ఒక్క కోటి విరాళంతో తన మంచి మనసు చాటుకున్నారు. సాయం చేయడంలో వెనకడుగు వేసేది లేదని చాటి చెప్పాడు మన స్టార్ హీరో సూర్య. సూర్య సినిమాల్లోనే కాదు.. బయట సామాజిక కార్యక్రమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.. సామాజికసేవను బాధ్యతగా తీసుకుంటారు. ఇప్పటికే సూర్య స్థాపించిన ‘అగరం’ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నాడు. ఇంకా ఎందరికో స్కాలర్ షిప్ లు అందచేస్తున్నాడు. తమిళనాట ఎలాంటి ...

Read More »

ఇకపై అలాంటి సాంగ్స్ చేయనంటున్న కాజల్…..!

ఇకపై అలాంటి సాంగ్స్ చేయనంటున్న కాజల్. ఐటెం నెంబర్ లేని మాస్ సినిమా గరం మసాలా మిస్సైన బిర్యాని లాంటిది.  అందుకనే మన టాలీవుడ్ తత్వవేత్తలు ఎప్పుడూ మాస్ సినిమాలో మసాలా ఐటెం సాంగ్ ను వదలరు.  దాని కోసం అందమైన భామలకు కొద్ది రోజులు షూటింగ్ అయినా సరే లక్షల కొద్దీ డబ్బిచ్చి మరీ తీసుకొస్తారు. అసలే అందమైన భామలు వారు ఆ డబ్బుకు జస్టిస్ చేసేందుకు గ్లామరసం చిందించి మరీ మాస్ ప్రేక్షకులకు కిక్కునిస్తారు. ఇలాంటి హీరోయిన్ ల లిస్టులోకి కాజల్ ...

Read More »

గీత గోవిందం టీజర్ టాక్…. ఎలా ఉందో తెలుసా…?

విజయ్ దేవరకొండ కథానాయకుడి పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. మొన్నటిదాకా అర్జున్ రెడ్డి ఇమేజ్ తో విజయ్ దేవరకొండ  కాస్త  యారొగెంట్ గా అనిపించేవారు. కానీ `గీత గోవిందం`తో మాత్రం నేను మారిపోయా అంటున్నాడు. అయామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ అంటున్నాడు.   ‘గీత గోవిందం’ టీజర్ విడుదలైంది.ఆ టీజర్ సూపర్ఫన్ అనిపించేలా సాగింది. ఆశ నిరాశ  కార్యక్రమంలో భాగంగా వచ్చే గీత గోవిందంల పల్లెటూరి ప్రేమకథ అయితే  భలే గమ్మత్తుగా అనిపిస్తుంది.అలాగే `ఇంకొక్కసారి అమ్మాయిలు – ...

Read More »

అభయ్ రామ్ కి…గిఫ్ట్ ఇచ్చినా చరణ్

స్టార్ కిడ్స్ అంటే మాటలు కాదు.  రెడీమేడ్ అభిమానులను పుట్టుకతోనే సంపాదించుకున్న అదృష్టవంతులు వీళ్ళు.  ప్రేక్షకులకి వాళ్ళ తల్లిదండ్రుల మీద – తాతల మీద ఉండే ప్రేమను.. స్టార్ కిడ్స్ మీద కురిపిస్తారు. ఇప్పటి జెనరేషన్ లో సోషల్ మీడియా చాలా పాపులర్ కాబట్టి స్టార్ కిడ్స్ ఫోటోలు – వాళ్ళకు సంబంధించిన విశేషాలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి. దీంతో వాళ్ళు చిన్నవయసులోనే మరింతగా పాపులర్ అవుతున్నారు..  ఈ లిస్టు లో మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఉంటారని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు ...

Read More »

రామ్ చరణ్ ‘చెల్లి’ కోసం….ఏమి చేసాడో తెలుసా…?

  వాళ్ళ ఫ్యామిలీలో నటీనటులందరినీ కలిపితే క్రికెట్ జట్టు తయారవుతుందంటూ ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ జోక్ చేసిన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇదేమీ అతిశయోక్తి కాదు. టాలీవుడ్లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనూ ఒక ఫ్యామిలీలోనే ఇంతమంది యాక్టివ్ ఆర్టిస్టులు లేరు. అందులో కొందరు మంచి విజయాలతో దూసుకెళ్తుంటే కొందరు తడబడుతున్నారు. వారి కోసం మెగా ఫ్యామిలీ పెద్దలు సపోర్టివ్వడానికి ముందుకొస్తున్నారు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తరచుగా తన ఫ్యామిలీ హీరోల సినిమాల ఆడియో – ప్రి రిలీజ్ ఈవెంట్లకు వస్తుంటారు. ...

Read More »

‘లవర్’ తెలుగు మూవీ రివ్యూ మరియు రేటింగ్

విడుదల తేది : 20 జూలై 2018 హీరో, హీరోయిన్ : రాజ్ తరుణ్, రిద్ది కుమార్ దర్శకుడు : అనిష్ కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ : అంకిత్ తివారి నిర్మాత : హర్శిత్ రెడ్డి నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్ నటి నటులు : అజయ్, రాజీవ్ కనకాల, సుబ్బారావు విశ్లేషణ : రాజ్ తరుణ్, రుద్ది కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘లవర్’ ఈ రోజు ప్రపంచ వ్యప్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అనిష్ ...

Read More »