Movie News

కీర్తి సురేష్ ఎవరితో జోడి కట్టబోతుందో తెలుసా..!

మలయాళం లో రూపొందుతున్న ముల్టీ స్టారర్ సినిమా ‘ మరక్కార్ ‘ సినిమా లో కీర్తి సురేష్ నటించబోతుంది అనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి . ఈ సినిమా లో మలయాళం హీరో మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా లో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో కీర్తి సురేష్ ఒక చైనీస్ యాక్టర్ సరసన కనిపించబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయం ...

Read More »

‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ ట్రైలర్

‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను అమితానందానికి గురి చేస్తోంది. ఈ సారి తమ అభిమాన హీరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ సినిమాపై వారి అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. ఇప్పటికే అరవింద ట్రైలర్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లోకి షేర్ చేసుకొంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Read More »

‘సవ్యసాచి’ మూవీ టీజర్

అక్కినేని అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈటీజర్ చూస్తుంటే చైతు రొటీన్ కు బిన్నంగా అదిరిపోయి కాన్సెప్ట్ తో రానున్నాడని తెలుస్తుంది.ఈ మేరకు క్లూస్ ఇస్తోంది ‘సవ్యసాచి’ టీజర్. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోందని టీజర్ తో స్పష్టత వస్తోంది.  ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్బుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలును, ...

Read More »

‘పందెం కోడి 2’ సినిమా ట్రైలర్

తమిళ హీరో విశాల్.. రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో మీరే చూడండి పందెం కోడి 2  ట్రైలర్‌లో.2005 లో విశాల్ కెరియర్‌లో అతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ‘పందెం కోడి’ సినిమా. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘పందెం కోడి 2’ మూవీ నుండి శనివారం నాడు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.  విశాల్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్ మాజీ ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో ...

Read More »

‘దేవదాస్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై అందరిలో భారీ అంచనాలే పెరిగాయి..మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..! Nizam:  0.85 Cr Ceeded:  0.45 Cr Vizag:  0.28 Cr Guntur:  0.43 Cr East:  0.24 Cr West: 0.23 Cr                                                  6 ...

Read More »

విజయ్ దేవరకొండ వ్యాఖ్య పై.. తారక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ…!

  విజయ్ దేవరకొండ వ్యాఖ్య పై.. తారక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ…! సక్సెస్ అందివచ్చినప్పుడు దానిని ఖాతాలోకి మళ్లించడం తెలిసి ఉండాలి. యంగ్ ట్యాలెంటెడ్ హీరో .. నైజాం నవాబ్ విజయ్ దేవరకొండ ప్లాన్ అలానే ఉంది మరి. టాలీవుడ్ – కోలీవుడ్ లో క్రేజీ బ్యానర్లకు మాత్రమే ఓకే చెబుతూ తెలివైన ఆట ఆడుతున్న దేవరకొండ.. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో – తమిళనాడులో భారీ ఫ్యాన్ బేస్ ని పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. తన స్టార్ డమ్ ని.. స్థాయిని ...

Read More »

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్..?

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్….! యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐటెం నెంబర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది.  ‘అరవింద సమేత’ లో పక్కా లోకల్ లాంటి ఐటెం నెంబర్ కోసం ఎన్టీఆర్ తో గ్లోబల్ సుందరి మరియు ముంబై భామ ప్రియాంక చోప్రా స్టెప్పులు వేస్తుందనేది దాని సారాంశం.  మరి ఈ వార్త నిజమేనంటారా? తన ప్రియుడైన నిక్ జోనాస్ ను ఒక్క ...

Read More »

విజయ్‌ దేవరకొండతో జోడి కట్టబోతున్న జాన్వి కపూర్‌

అలనాటి తార శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా ...

Read More »

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…!

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…! భారీ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే  ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో అధిక శాతం ఇప్పుడున్న యూత్ హీరోలతో సీనియర్ స్టార్లు కాంబోగా చేసినవి తప్ప ఒకే వయసు స్థాయి ఉన్నవాళ్ళు చేసినవి కాదు. వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వీళ్ళు చేసినవన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. అందుకే రాజమౌళీ ...

Read More »

త్వరలో ‘RX 100’ బ్యూటీ రెండో మూవీ.. ప్రముఖ నిర్మాత మూవీలో అవకాశం….!

త్వరలో ‘RX 100’ బ్యూటీ రెండో మూవీ.. ప్రముఖ నిర్మాత మూవీలో అవకాశం….!ఈమధ్య టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన వాటిలో ‘RX 100’ ను మనం తప్పని సరిగా చెప్పుకోవాలి.   వర్మ స్కూల్ నుండి వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా పెట్టుబడికి ఆరు రెట్ల రాబడి తీసుకొచ్చి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది.  దీంతో ఈ సినిమా డైరెక్టర్ తో పాటు హీరో ...

Read More »