Movie News

మూడు రోజుల్లో లాభాలు తేలనున్న అరవింద రాఘవుల బయ్యర్లు….!

  మూడు రోజుల్లో లాభాలు తేలనున్న అరవింద రాఘవుల బయ్యర్లు….! మూడంటే మూడే రోజులు ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తున్నారు ఎన్టిఆర్ ఫ్యాన్స్. అరవింద సమేత వీర రాఘవ మొదటి షో  మరో 72 గంటల్లోపే పడనుంది. ఈ మేరకు ప్రీమియర్ల కోసం థియేటర్లు ముస్తాబు కావడం టికెట్ల కోసం అభిమానుల ఉత్సాహం ఇప్పటికే ఓ రేంజ్ లో మొదలైంది. కొంత కాలంగా టాలీవుడ్ దగ్గర భారీగా సందడి చేసిన స్టార్ హీరో సినిమా ఏదీ లేదు. దేవదాస్ అద్భుతాలు చేస్తుందేమో అని ...

Read More »

నదియ పాత్రలోకి రమ్యకృష్ణ

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ తమిళ వర్షన్ చిత్రం సుందర్ సి దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవలే అత్త పాత్రలో నటించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ ...

Read More »

సింగర్ గా మారాలనుకుంటున్న అనుపమ

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్ర హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అనుపమాకి సింగర్ గా మారాలని బలమైన కోరిక ఉందట. ఏ సంగీత దర్శకుడైన ఆమెను సంప్రదించి, బాగా పాడమని ప్రోత్సహిస్తే మాత్రం, ఆమె తన సింగింగ్ టాలెంట్ చుపిస్తానంటుంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తోందని కూడా చెబుతుంది. మొత్తానికి ...

Read More »

సోలోగా హాండిల్ చేయగల సత్తా అనుష్కది మాత్రమే….!

అనుష్కతో పాటు అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన సమంతకి ఇప్పుడు పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. అక్కినేని ఇంటి కోడలైపోయింది కనుక ఆమెతో నటించడానికి అగ్ర హీరోలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సమంత ఇక సోలో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ చేయాలని డిసైడ్‌ అయింది. కాకపోతే సమంతకి హీరో సాయం లేకుండా సినిమాని నడిపించే సత్తా వుందా లేదా అనే అనుమానాలకి ‘యూటర్న్‌’ సమాధానం ఇచ్చింది. ఈ సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా కానీ కనీసం ఏ సెంటర్స్‌, ఓవర్సీస్‌లో ...

Read More »

అనుష్క రిటైర్ అవుతుందా.. పెళ్లి ఫిక్స్ అయిందా…..!

అనుష్క రిటైర్ అవుతుందా.. పెళ్లి ఫిక్స్ అయిందా…..! స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి పది సంవత్సరాల పైగానే టాలీవుడ్ ని ఏలిన సంగతి తెలిసిందే. నాగార్జున `సూపర్` సినిమాతో కెరీర్ ప్రారంభించిన స్వీటీ సౌత్లో అగ్ర కథానాయికగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే బాహుబలి సిరీస్ లో దేవసేనగా నటించి మైమరిపించింది. అరుంధతి – భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ఒక రేంజ్ ఉందని నిరూపించింది. అయితే అంత స్టార్ డమ్ ఉండీ కుడా అనుష్క ఇటీవల ...

Read More »

కీర్తి సురేష్ ఎవరితో జోడి కట్టబోతుందో తెలుసా..!

మలయాళం లో రూపొందుతున్న ముల్టీ స్టారర్ సినిమా ‘ మరక్కార్ ‘ సినిమా లో కీర్తి సురేష్ నటించబోతుంది అనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి . ఈ సినిమా లో మలయాళం హీరో మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా లో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో కీర్తి సురేష్ ఒక చైనీస్ యాక్టర్ సరసన కనిపించబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయం ...

Read More »

‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ ట్రైలర్

‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను అమితానందానికి గురి చేస్తోంది. ఈ సారి తమ అభిమాన హీరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ సినిమాపై వారి అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. ఇప్పటికే అరవింద ట్రైలర్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లోకి షేర్ చేసుకొంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Read More »

‘సవ్యసాచి’ మూవీ టీజర్

అక్కినేని అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈటీజర్ చూస్తుంటే చైతు రొటీన్ కు బిన్నంగా అదిరిపోయి కాన్సెప్ట్ తో రానున్నాడని తెలుస్తుంది.ఈ మేరకు క్లూస్ ఇస్తోంది ‘సవ్యసాచి’ టీజర్. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోందని టీజర్ తో స్పష్టత వస్తోంది.  ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్బుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలును, ...

Read More »

‘పందెం కోడి 2’ సినిమా ట్రైలర్

తమిళ హీరో విశాల్.. రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో మీరే చూడండి పందెం కోడి 2  ట్రైలర్‌లో.2005 లో విశాల్ కెరియర్‌లో అతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ‘పందెం కోడి’ సినిమా. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘పందెం కోడి 2’ మూవీ నుండి శనివారం నాడు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.  విశాల్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్ మాజీ ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో ...

Read More »

‘దేవదాస్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై అందరిలో భారీ అంచనాలే పెరిగాయి..మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..! Nizam:  0.85 Cr Ceeded:  0.45 Cr Vizag:  0.28 Cr Guntur:  0.43 Cr East:  0.24 Cr West: 0.23 Cr                                                  6 ...

Read More »