Movie News

భల్లాలదేవుడు భానుమతి విరాటపర్వం..!

    భల్లాలదేవుడితో భానుమతి కాంబినేషన్…! దగ్గుబాటి రానా హీరో, విలన్‌, క్యారెక్టర్ అన్న తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రానా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న రానాతో కలిసి పనిచేసేందుకు యువ దర్శకులు క్యూ కడుతున్నారట. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు రానా ఫస్ట్‌ చాయిస్‌ అవుతున్నాడు. తాజాగా రానా ఖాతాలో మరో డిఫరెంట్‌ మూవీ వచ్చి చేరింది. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల తరువాత విరాటపర్వం ...

Read More »

బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ కి సర్ ప్రైజ్ అయిన ఎన్టీఆర్…!

బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ కి సర్ ప్రైజ్ కి అయిన ఎన్టీఆర్…! ఎన్టీఆర్ బ్రాహ్మణి అన్నా చెల్లెళ్లు అయినా వారిద్దరికి సంబంధించిన ఒక్క వార్త కూడా ఎప్పుడు బయటకు రాలేదు. అందుకు భిన్నంగా తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు వార్తగా మారటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దసరా పండగ సందర్భంగా అన్న ఎన్టీఆర్కు చెల్లెలు బ్రాహ్మణి పంపిన కానుక ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ అన్న ఎన్టీఆర్కు చెల్లెలు బ్రాహ్మణి ఏం కానుక పంపింది? ఎందుకు పంపారు? ...

Read More »

రైతుగా మారననున్న నాని…!

రైతుగా మారననున్న నాని…!నేచురల్‌ స్టార్‌ నాని రైతు పాత్రలో కనిపించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. పలు లఘు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న కిశోరుడు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే చిత్రంలో నాని నటిస్తున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల కిశోరుడు నానీని కలిసి సినిమా కథను వినిపించారట. కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమాలో నాని రైతుగా అభిమానులను అలరించబోతున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ఇటీవల విడుదలైన ‘దేవదాస్‌’ చిత్రంతో ...

Read More »

త్రివిక్రమ్ ను మెచ్చుకున్న రాజమౌళి

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్లో అడుగుపెట్టిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ప్రభిభను మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు. ‘యుద్ధం తర్వాత ఏమి జరుగుతుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకొని సినిమాని ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా ...

Read More »

తండ్రి కొడుకులుగా బాబాయ్ అబ్బాయ్:ఎన్టీఆర్‌ బయోపిక్‌

తండ్రి కొడుకులుగా బాబాయ్ అబ్బాయ్ లు. తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర బృందం అభిమానులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ ...

Read More »

‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను’ కు స్టెప్పులు వెస్తున్న తమన్నా

ఎన్టీఆర్ బయోపిక్ గురించి వచ్చే వార్తలు.. ఆ సినిమా మీద అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తుంది. ఇప్పటికే స్టార్లతో కళకళలాడుతున్న ఎన్టీఆర్ బయోపిక్.. కొత్త స్టార్ల చేరికతో ఇంకాస్త వెలిగిపోతుంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార పాత్రలలో నేటితరం తారలు మెరవనున్నారు. ఇప్పటికే అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీదేవి పాత్రలో రకుల్ లుక్ ని కూడా రెవీల్ చేసింది చిత్ర యూనిట్.అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది. ...

Read More »

దేవరకొండకు ఇద్దరమ్మాయిలు కావాలంట….!

దేవరకొండకు ఇద్దరమ్మాయిలు కావాలంట….! విజయ్ దేవరకొండ నోటాపై అంచనాలు ఉన్నప్పటికీ అవేవీ నిజం కాలేదు. సినిమా అందరినీ నిరాశపరిచింది.  విజయ్ అయితే ఫ్యాన్స్ కు ఓ  పెద్ద లెటర్ రాసి మరీ ఈ అనుభవం నుండి ఏం జరిగిందో తెలుసుకుంటానని ఈసారి మరింత స్ట్రాంగ్ గా వస్తానని చెప్పాడు.  విజయ్ లైనప్ లో ఇప్పుడు టాక్సివాలా, డియర్ కామ్రేడ్ సినిమాలున్నాయన్న సంగతి తెలిసిందే.  ఇవే కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ...

Read More »

అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి:రకుల్

అభిమానులకు  బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో రకుల్ శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది. అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుండి మరో ఇంట్రస్టింగ్  పోస్టర్‌ను పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అతిలోక సుందరి  శ్రీదేవి పాత్రకు గానూ ...

Read More »

‘సాహో’లో ప్రభాస్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న యాడ్స్ మోడల్…!

‘సాహో’లో ప్రభాస్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న యాడ్స్ మోడల్…! ఈమధ్య బుల్లి తెరపై ఎయిర్ టెల్ యాడ్స్ తో తెగ పాపులర్ అయిన అమ్మాయి సాషా చెత్రీ. యూత్ ఆడియన్స్ ను 4G అంటూ  విపరీతంగా ఆకట్టుకుని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఎప్పుడైతే ఎయిర్ టెల్ యాడ్స్ లో చేసే అవకాశం వచ్చిందో ఈమెకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కింది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల నుండి కూడా ఈమెకు ఛాన్స్ వస్తున్నాయి. తెలుగులో ఈమెకు అడవి సాయి ...

Read More »

స్నేహారెడ్డికి ఎందుకింత ఫాలోయింగ్?

బన్నీ కెరీర్లో కూడా కీలక పాత్ర బన్నీ వ్యక్తిగత జీవితంలో స్నేహారెడ్డి పాత్ర అత్యంత కీలకమైనది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా సినిమాల సైడ్ పబ్లిసిటీ పరంగా తనవంతు తోడ్పాటు అందించాలని స్నేహారెడ్డి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా స్నేహారెడ్డి తన ఇన్‌స్టా పోస్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె షేర్ చేస్తున్న పోస్టుల్లో బన్నీ, అయాన్, అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉండటం అభిమానులను మరింత మెప్పిస్తోంది. ...

Read More »