Movie News

శ్రియ గెటప్ మార్చిసేంది…..ఎందుకో తెలుసా…?

మనం మాట్లాడే మాటల్లో సగానికి పైగా ఇంగ్లీష్ పదాలుంటాయి.. ఈ కాలంలో ఇదంతా ‘కామనే’ అన్నట్టుగా అదికూడా తెలుగే అనుకుని సరిపెట్టుకోవచ్చు గానీ తెలుగు భాషపై ప్రేమతో చాలా ఇంగ్లీష్ పదాలకి సమానమైన తెలుగు పదాలను వాడుకలోకి తెస్తున్నారు భాషా ప్రేమికులు.  అలాంటి పదాల్లో గగన సఖి ఒకటి. ఎయిర్ హోస్టెస్ కు తెలుగు పదం. ఇప్పుడు ఈ గగనసఖి గోల మనకెందుకంటారా? అదిగో సరిగ్గా అదే పాయింట్ లోకే వెళ్తున్నాం మనం.  హీరోయిన్ శ్రియ ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా కోసం ఎయిర్ హోస్టెస్ ...

Read More »

సెలబ్రిటీలు….ఇలా కూడా మోసం చెయ్యగలరా…!!!

అదేం అదృష్టమో కానీ.. కొందరు సెలబ్రిటీలు.. నటీనటులు నిత్యం వార్తల్లో దర్శనమిస్తుంటారు. వారి తప్పున్నా.. లేకున్నా.. వారి పేర్లు జనాల నోళ్లల్లో వార్తల రూపంలో నానుతూ లైమ్ లైట్ లో ఉంటారు. అయితే.. ఈ వార్తలన్నీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ కావటమే వారికొచ్చే చిక్కంతా. ఎవరిదాకానో ఎందుకు బిగ్ బాస్ (హిందీ) 11 మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ ముచ్చటే చూడండి. ఆమె తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆమెకు ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా వారు ఆమె గురించి ఏదో ఒకటి రాయకుండా ...

Read More »

RX 100 లో నటించినందుకే….పాపం పాయల్……!

RX 100 లో నటించినందుకే పాపం పాయల్ కి అదే తరహాలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ RX 100 మూవీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. కథలో కీలకంగా మారి సినిమా ఇంతగా జనానికి రీచ్ కావడానికి మాత్రం ముఖ్య  పాత్ర పాయల్ రాజ్ పుత్ దే. నిజానికి ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను డెబ్యూ మూవీగా ఎవరూ ఒప్పుకోరు. కానీ పాయల్ ధైర్యం చేసింది. ఫలితం దక్కింది కానీ అది వేరే రూపంలో రావడం తో సన్నిహితులు పాపం పాయల్ ...

Read More »

అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంతేనా…..!

విజయ్ దేవరకొండకి మంచి పేరు తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంత తక్కువ. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ చిన్న మూవీగా వచ్చి అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా మొత్తం 4 కోట్ల బడ్జెట్ తో తీస్తే పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ మూవీ దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో బాగానే లాభం పొందాడట. చిత్రం రిమేక్ – డిజిటల్ – శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చాయని ...

Read More »

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్……!

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న మహేష్. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరుమీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫెరెంట్ న్యూలుక్ లో దర్శనమివ్వనున్నాడు. మహేష్ బాబుకు ఇది 25వ సినిమా దిల్ రాజు-అశ్వినీదత్-పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో భారీ షెడ్యూల్ కోసం ఫారన్ వెళ్లేందుకు సిధ్ధమవుతోందట. సూపర్ స్టార్ మహేష్ తన 25వ ...

Read More »

బాలయ్య ఇంటిలో విద్యా బాలన్…….ఎందుకో తెలుసా..???

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి – తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే భాద్యతను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే.   ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి – బాలయ్య తల్లిగారు అయిన బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నారు.    బాలయ్య స్వయంగా పట్టుబట్టి – ముంబై వెళ్లి మరీ విద్యా బాలన్ ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించిన విషయం కూడా తెలిసిందే. ...

Read More »

రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్……!

    రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ. ఎందుకంటే తాజాగా తెలిసిన వార్తల ప్రకారం ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోని జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని మూవీలో నటించిన కైరాకి ఎంతో మంచి పేరొచ్చింది. అందులో తన నటన చూసిన తర్వాతే దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను ...

Read More »

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆ స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ……!

కొంతమంది దర్శకులు ఏ రకమైన సినిమా రూపొందించిన మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. ఆ దర్శకుడు తీసే సినిమాలో హీరో ఎవరు?  హీరోయిన్ ఎవరు?  అలాంటి మాటలు ఉండవు. కేవలం ఆ దర్శకుడు సినిమాకు ఓకే చెబితేనే అదో క్రేజీ ప్రాజెక్టుగా మారిపోవటమే కాదు. ఆ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉంటాయి. ఆ జాబితాలో కొదరే ఉంటారు. వారిలో అలాంటి కోవకు చెందిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఒకరు. యూత్ తో పాటు ఫామిలీ ప్రేక్షకుల ను ఎలా ఆకట్టుకోవాలో ఆయనకు తెలిసినంత ...

Read More »

అఖిల్ సినిమాలో అరవింద్ స్వామి గర్ల్ ఫ్రెండ్… ఇంతకీ ఎవరామె……!

అఖిల్ అక్కినేని మొదటి రెండు సినిమాల ఫలితం సరిగా రాకపోయినా, కొత్త ఎనర్జీతో హీరో అఖిల్ తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథ జాబితాలో రూపొందుతున్న ఈ సినిమాకి మిస్టర్ మజ్ను టైటిల్ పరిశీలనలో ఉంది. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో అఖిల్ తో కలిసి కాలు కదిపేందుకు హోలాండ్ బ్యూటీ ఫరా కరిమేను తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈమె ఎవరా అంటే వెంటనే తట్టక పోవచ్చు కానీ, ధృవ సినిమాలో విలన్ అరవింద్ స్వామి గర్ల్ ...

Read More »

సామాన్యడిగా హీరో కార్తీక్……!!!!

తమిళ హీరో కార్తీక్ న‌టించిన చిత్రం చిన‌బాబు. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సక్సెస్ టాక్ అందుకుంది. రెండు రోజులు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పట్టణాల్లో ప్రచారం చేస్తున్న కార్తీ.. సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్‌లో హీరో కార్తీ సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించడం సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిన్న ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, నిర్మాత రవీందర్‌రెడ్డితో కలిసి కారులో బయలుదేరారు. మాదాపూర్ నుంచి ప్రసాద్ ల్యాబ్‌కు వెళ్తున్న సమయంలో ...

Read More »