Movie News

‘ఎఫ్ 2’ సినిమా టీజర్

వెంకటేష్, వరుణ్ తేజ్ కలసినటిస్తున్న తాజా సినిమా ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వంలోరూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈనేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. వెంకటేష్ ఈసినిమాలో మరోసారి ముదిరిపోయిన బ్రహ్మచారి పాత్రలో కనిపించాడు. తనదైన శైలిలోనవ్వించే వెంకటేష్ కు వరుణ్ తేజ్ కూడా జతకలిశారు. మొత్తానికి టాప్ హీరోల కామెడీసీన్స్ తో ఎఫ్ 2 నవ్విస్తున్నది. ఈ టీజర్ ను మీరు చూడండి.

Read More »

‘అంత‌రిక్షం’ సినిమా ట్రైలర్

వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ఘాజీ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంత‌రిక్షం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ క‌థానాయిక‌లుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఉపశీర్షిక 9000 కెఎంపిహెచ్ . ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. తాజాగా చిత్ర ట్రైల‌ర్‌ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. దేవ్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా, రియా ...

Read More »

ప్రియా నిక్ ల ప్రేమను శంకిస్తున్న ‘ది కట్ మ్యాగజైన్’?

ప్రియా నిక్ ల ప్రేమను శంకిస్తున్న ‘ది కట్ మ్యాగజైన్’?బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ జంట ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను అందరూ దీవిస్తుంటే ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని నిక్ను ఆమె వంచించి పెళ్ళి చేసుకుందంటూ చెత్తనంతా వెళ్లగక్కింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలేనంటూ నిరసనలు ప్రారంభం కావడంతో ఆ పత్రిక ...

Read More »

‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ ట్రైలర్‌

‘దేవుడి మహిమా.. మానవ మేథస్సా’ అంటూ ఆ దేవుడిపైనే రీసెర్చ్ చేస్తున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఆయన లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇది సుమంత్‌కు 25వ చిత్రం కావడం విశేషం. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుండగా.. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More »

ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ చూసి పండగ చేసుకుంటున్న ఫాన్స్…!

ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ చూసి పండగ చేసుకుంటున్న ఫాన్స్…!రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా నందమూరి మల్టిస్టారర్ #RRR ఈమధ్యనే లాంచ్ అయింది.  తెలుగులో మల్టిస్టారర్ చిత్రాలు చాలానే వస్తున్నాయిగానీ ఇలా టాప్ లీగ్ స్టార్స్ ఇద్దరు కలిసి నటించే మల్టి స్టారర్ మాత్రం ఇదేనని చెప్పవచ్చు.  ఒకరకంగా ఇది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఉండే అనారోగ్యకరమైన పోటీని చాలావరకూ తగ్గించే అవకాశం ఉంది. మొదటి నుండి మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్యలో భారీ పోటీ ఉండేది.  #RRR తో అది తగ్గుతుందని ...

Read More »

బెల్లంకొండ న్యూ లుక్:’కవచం’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి ‘క‌వ‌చం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో బెల్ల‌కొండ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌థానాయిక‌ని క‌వ‌చంలా ర‌క్షించే బాధ్య‌త క‌థానాయ‌కుడిపై ప‌డుతుంది. అందుకే.. ‘క‌వ‌చం’ అనే టైటిల్ నిర్దారించార్ట‌. మెహ‌రీన్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని పోషిస్తున్నాడు. డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ...

Read More »

‘వినయ విధేయ రామ’ సినిమా టీజర్

‘భయపెట్టాలంటే పంది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట’.. అంటూ కత్తి దూస్తూ ఉగ్రరూపం దాల్చాడు రామ్ కొణెదల. దీపావళి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో శుక్రవారం నాడు (నవంబర్ 9) ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌తో అంచనాలను పెంచేసింది. టైటిల్‌లో వినయం ఉన్నప్పటికీ రామ్ చరణ్‌లో వీరత్వాన్ని చూపించారు దర్శకుడు బోయపాటి.  ...

Read More »

తమన్నా సందీప్ కిషన్ “నెక్స్ట్ ఏంటి”…!

తమన్నా.. “నెక్స్ట్ ఏంటి” మరీ…! ‘హమ్ తుమ్’, ‘ఫనా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.  తమన్నా, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా ఎందుకో షూటింగ్ ప్రోగ్రెస్ గురించి పెద్దగా ఏమి బయటకు రాలేదు.  కానీ తాజాగా సినిమాకు సంబంధించిన కబుర్లు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు “నెక్స్ట్ ఏంటి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు. ...

Read More »

‘F2’ మల్టిస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్…!

‘F2’ మల్టిస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్…!విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌, మెగా యువ హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అనేది ట్యాగ్‌లైన్‌. చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ...

Read More »

#RRR మూవీ 11.11.11 న ఆరంభం

#RRR మూవీ 11.11.11 న ఆరంభం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తేజ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాసివ్ మల్టిస్టారర్ #RRR సినిమా ప్రారంభ వేడుక తేదీని ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు దర్శక ధీరుడు  ఎస్.ఎస్.రాజమౌళి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభం కాదంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెడుతూ RRR లాంచ్ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ మూవీకి ప్రత్యేక తేదీని ఎంపిక చేసుకోవడం గమనార్హమైంది.   మూడు ‘R’ ...

Read More »