Beauty

పెదాలకు లిప్ స్టిక్ వేస్తున్నారా అయితే జాగ్రత్త

lipstick

మహిళలు తమ పెదాలు మరింత అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్ వేస్తుంటారు. అయితే దీన్ని అమితంగా వాడే మహిళలు జర జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిప్‌స్టిక్‌ను తరచూ వాడటం వల్ల మెదడుకు ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. లిప్‌స్టిక్ ఎంత తక్కువగా వాడినా అందులోని రసాయనాలు బుద్ధి మందగించేలా చేయడంతో పాటు మానసిక రోగాలకు దారితీస్తుంది. 22 లిప్‌స్టిక్ బ్రాండుల్లో కల్తీ ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 22 లిప్‌స్టిక్ బ్రాండుల్లో 12 సంస్థల శాంపుల్స్‌పై పరిశోధన చేశారు. ఇందులో లీడ్ శాతం అధికంగా ఉన్నట్లు తెలిసింది. అందుచేత ...

Read More »

Vanilla Coconut Brown Sugar Scrub

Coconut oil is subtly fragrant and slightly miraculous. This one is a super moisturizer, and can practically double as dessert. 1/2 cup coconut oil 1/2 cup brown sugar 1/2 teaspoon vanilla Mix ingredients together. Rub on skin while in the shower, massage, and rinse.

Read More »