Telugu Actress

అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంతేనా…..!

విజయ్ దేవరకొండకి మంచి పేరు తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంత తక్కువ. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ చిన్న మూవీగా వచ్చి అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా మొత్తం 4 కోట్ల బడ్జెట్ తో తీస్తే పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ మూవీ దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో బాగానే లాభం పొందాడట. చిత్రం రిమేక్ – డిజిటల్ – శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చాయని ...

Read More »

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్……!

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న మహేష్. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరుమీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫెరెంట్ న్యూలుక్ లో దర్శనమివ్వనున్నాడు. మహేష్ బాబుకు ఇది 25వ సినిమా దిల్ రాజు-అశ్వినీదత్-పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో భారీ షెడ్యూల్ కోసం ఫారన్ వెళ్లేందుకు సిధ్ధమవుతోందట. సూపర్ స్టార్ మహేష్ తన 25వ ...

Read More »

రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్……!

    రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ. ఎందుకంటే తాజాగా తెలిసిన వార్తల ప్రకారం ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోని జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని మూవీలో నటించిన కైరాకి ఎంతో మంచి పేరొచ్చింది. అందులో తన నటన చూసిన తర్వాతే దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను ...

Read More »

అఖిల్ సినిమాలో అరవింద్ స్వామి గర్ల్ ఫ్రెండ్… ఇంతకీ ఎవరామె……!

అఖిల్ అక్కినేని మొదటి రెండు సినిమాల ఫలితం సరిగా రాకపోయినా, కొత్త ఎనర్జీతో హీరో అఖిల్ తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథ జాబితాలో రూపొందుతున్న ఈ సినిమాకి మిస్టర్ మజ్ను టైటిల్ పరిశీలనలో ఉంది. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో అఖిల్ తో కలిసి కాలు కదిపేందుకు హోలాండ్ బ్యూటీ ఫరా కరిమేను తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈమె ఎవరా అంటే వెంటనే తట్టక పోవచ్చు కానీ, ధృవ సినిమాలో విలన్ అరవింద్ స్వామి గర్ల్ ...

Read More »

ఫోన్ నంబర్‌ కనుక్కుని మరీ ఆయనకు వేల సంఖ్యలో అభినందనలు తెలుపుతున్న యూత్……ఎవరో తెలిస్తే షాక్………!

తాజాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమగీతం రాలేదనే చెప్పాలి. అందుకే ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..’ అనే గీతా గోవిందం లోని ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా ఇదే పాట. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్‌ను రిపీట్‌ గా వింటూ పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్,  వాట్సాప్‌లలో ఎక్కడ చూసిన ఈ సాంగ్ గురించే అంతా ...

Read More »

నన్నుకత్తి మహేష్‌ లాగా చెయ్యొద్దు…. ప్లీజ్ కెసిఆర్ సర్: శ్రీరెడ్డి

ఇటీవల కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి తనని బహిష్కరించొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను సినీ నటి శ్రీరెడ్డి ప్రార్థించింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా‌ మాట్లాడి వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి ఆ తర్వాత ప్రముఖ నటులపై తీవ్రస్థాయిలో కంప్లయింట్లు చేసింది. కొత్తగా ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో‌ నటులను టార్గెట్‌గా చేసుకుని ఆరోపణలు చేస్తోంది. సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ తనని మభ్యపెట్టిన నటుల పేర్లతో పాటు వారిని కలిసిన హోటల్‌తో సహా శ్రీరెడ్డి ...

Read More »

ఐటంసాంగ్ చేయనున్న రకుల్….ఏ మూవీ లోనో తెలిస్తే షాక్……!

  తాజాగా ఎన్టీర్ బయోపిక్ చిత్రం నిర్మించడం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలోకి మరో స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ మొదలగు తదితరులు నటిస్తుండగా తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ అయిన రకుల్‌ ప్రీతి సింగ్ పేరు కూడా చేరింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ...

Read More »

సూర్పణఖగా మారబోతున్న స్టార్ హీరోయిన్…. ఎందుకో తెలుసా…….?

అందాల భామ చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ మనసు విభిన్న పాత్రల వైపు ఆసక్తి మళ్లినట్లు అర్థమవుతుంది. కాజల్ తన సినిమా కెరీర్ లో చాలా మంది పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది. టాలివుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. టాలివుడ్ లోనే కాక బాలివుడ్ లో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది. కాజల్ తరువాతి సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిందూ ...

Read More »

నమ్మకం తోనే 24 సార్లు పెట్టేశా అంటున్న హెబ్బా……..

తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అయిన హెబ్బా పటేల్ కుమారి 21F మూవీతో కుర్రాళ్ల మనసును మెప్పించిన కథానాయిక. తన అందం  గ్లామర్ ను కలగలిపిన హెబ్బా నటనను చూసి అందరూ ఫిదా అయ్యారు. చలాకీదనంతో ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈమెకు ఆ తర్వాత అవకాశాలు లేక పొయ్యాయి. కుమారి 21F సినిమా తర్వాత మళ్లీ ఆ రేఁజ్ లో హిట్ హెబ్బా ఏ సినిమా అందుకోలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మనముందుకు వస్తుంది. అదీ కుర్రాళ్లకు కాకపుట్టించే క్యారెక్టర్ ...

Read More »