Actress

సమంత బ్రాండ్ కూరగాయలు అమ్ముతున్న సామ్.. ఎందుకో తెలుసా….!

సమంత బ్రాండ్ కూరగాయలు అమ్ముతున్న సామ్.. ఎందుకో తెలుసా….! అక్కినేని వారి కోడలు పిల్ల సమంత జస్ట్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.  సినిమా షూటింగులతో – బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకుని మరీ సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.  సమంత స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది.  రీసెంట్ గా ఈ అక్కినేని కోడలు కూరగాయలు అమ్మి సంచలనం సృష్టించింది. కురగాయలమ్మా కూరగాయలు.. నవనవ లాడే వంకాయలమ్మా.. లేత బెండకాయలు అంటూ సమంత రెగ్యులర్ గా ...

Read More »

‘గీతాగోవిందం’ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్……!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీతాగోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదు. కానీ ఈసారీ ...

Read More »