Bollywood Actress

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ని యాక్సెప్ట్ చేయని సల్మాన్.. ఎందుకో తెలుసా….!

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ని యాక్సెప్ట్ చేయని సల్మాన్.. ఎందుకో తెలుసా….! బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఊహించని షాకిచ్చాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. అతను హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమా నుంచి ఇటీవల ప్రియాంక చోప్రా తప్పుకోగా ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ని తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  కానీ.. తాజాగా బాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రియాంక పక్కకి తప్పుకున్న తర్వాత ఆ సినిమాలో తనకి ఛాన్సివ్వాలని జాక్వలీన్ ఫెర్నాండేజ్ కోరగా సల్మాన్ ఖాన్‌ నిరభ్యంతరంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇటీవల ఈ జోడి ...

Read More »

బసవతారకం అలియాస్ విద్యాబాలన్ మాటల్లోనే ఎన్టీఆర్ జీవిత కథ….!

బసవతారకం అలియాస్ విద్యాబాలన్ మాటల్లోనే ఎన్టీఆర్ జీవిత కథ….! తెలుగులో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. ఎన్నో మలుపులున్న ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై ఎలా చూపిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాల్ని చూపించాలంటే మాత్రం కష్టమే మరీ. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన వేదనకు గురి చేసిన వాళ్లలో ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువ ఉండటంతో వచ్చిన ఇబ్బంది ఇది. అవేవి కనబరచకుండా ఆ మహానుభావుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని ...

Read More »