Actress

నా సండే మీల్స్‌ ఫొటోను మీకు పంపిస్తా…సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎప్పుడూ మంచి పనులతోనే వార్తల్లో నిలిచే సమంత.. ఇప్పుడు చేసిన పనితో అభిమానులు హర్టయ్యారు. ఆమె ఇటీవలే ‘కుర్ కురే’ చిప్స్ బ్రాండుకి ప్రచారకర్తగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐతే కుర్ కురే పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదనే ఆరోపణలున్నాయి. దీని గురించి అనేక నెగెటివ్ వార్తలు వచ్చాయి. అలాంటి బ్రాండుని ఎలా ప్రమోట్ చేస్తావంటూ సమంతను విమర్శిస్తున్నారు నెటిజన్లు. నువ్వు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం ...

Read More »

సమంత సహాయం అందుకున్న చిన్మయి

చిన్మయి.. దక్షిణాది సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. ఆమె పాడిన పాటలు.. మిగతా వాళ్లకు చెప్పిన డబ్బింగ్ అంతా ఒకెత్తయితే.. సమంతకు వివిధ సినిమాల్లో చెప్పిన డబ్బింగ్ మరో ఎత్తు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంత పాత్ర అంత బాగా ఎలివేట్ కావడానికి, ప్రేక్షకులు ఆమెతో ప్రేమలో పడిపోవడానికి చిన్మయి డబ్బింగ్ కూడా ఒక ముఖ్య కారణం. ఆ ఒక్క సినిమాతో ఒకేసారి స్టార్ హీరోయిన్ అయిపోయింది ...

Read More »

‘మా’ ఎల‌క్ష‌న్స్ : న‌రేష్ విజయం

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్ (మా) ఎల‌క్ష‌న్స్ హోరా హోరీగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం జ‌రిగిన ఈ మా అధ్యో ఎన్నిక‌ల్లో శివాజీ రాజా పై సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ విజ‌యం సాధించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ పై రాజ‌శేఖ‌ర్ గెల‌వ‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణా రెడ్డి, న‌టి హేమ విజ‌యం సాధించారు. ఇక జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌ట‌రిగా ర‌ఘుబాబు పై జీవిత రాజ‌శేఖ‌ర్, అలాగే జాయింట్ సెక్ర‌ట‌రీగా గౌత‌మ్ రాజు, శివ‌బాలాజీ విజ‌యం సాధించ‌గా.. ట్రెజ‌ర‌రీగా కోట శంక‌ర్రావు ...

Read More »

ప్రియా నిక్ ల ప్రేమను శంకిస్తున్న ‘ది కట్ మ్యాగజైన్’?

ప్రియా నిక్ ల ప్రేమను శంకిస్తున్న ‘ది కట్ మ్యాగజైన్’?బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ జంట ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను అందరూ దీవిస్తుంటే ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని నిక్ను ఆమె వంచించి పెళ్ళి చేసుకుందంటూ చెత్తనంతా వెళ్లగక్కింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలేనంటూ నిరసనలు ప్రారంభం కావడంతో ఆ పత్రిక ...

Read More »

తమన్నా సందీప్ కిషన్ “నెక్స్ట్ ఏంటి”…!

తమన్నా.. “నెక్స్ట్ ఏంటి” మరీ…! ‘హమ్ తుమ్’, ‘ఫనా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.  తమన్నా, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా ఎందుకో షూటింగ్ ప్రోగ్రెస్ గురించి పెద్దగా ఏమి బయటకు రాలేదు.  కానీ తాజాగా సినిమాకు సంబంధించిన కబుర్లు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు “నెక్స్ట్ ఏంటి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు. ...

Read More »

‘F2’ మల్టిస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్…!

‘F2’ మల్టిస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్…!విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌, మెగా యువ హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అనేది ట్యాగ్‌లైన్‌. చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ...

Read More »

భల్లాలదేవుడు భానుమతి విరాటపర్వం..!

    భల్లాలదేవుడితో భానుమతి కాంబినేషన్…! దగ్గుబాటి రానా హీరో, విలన్‌, క్యారెక్టర్ అన్న తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రానా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న రానాతో కలిసి పనిచేసేందుకు యువ దర్శకులు క్యూ కడుతున్నారట. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు రానా ఫస్ట్‌ చాయిస్‌ అవుతున్నాడు. తాజాగా రానా ఖాతాలో మరో డిఫరెంట్‌ మూవీ వచ్చి చేరింది. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల తరువాత విరాటపర్వం ...

Read More »

దేవరకొండకు ఇద్దరమ్మాయిలు కావాలంట….!

దేవరకొండకు ఇద్దరమ్మాయిలు కావాలంట….! విజయ్ దేవరకొండ నోటాపై అంచనాలు ఉన్నప్పటికీ అవేవీ నిజం కాలేదు. సినిమా అందరినీ నిరాశపరిచింది.  విజయ్ అయితే ఫ్యాన్స్ కు ఓ  పెద్ద లెటర్ రాసి మరీ ఈ అనుభవం నుండి ఏం జరిగిందో తెలుసుకుంటానని ఈసారి మరింత స్ట్రాంగ్ గా వస్తానని చెప్పాడు.  విజయ్ లైనప్ లో ఇప్పుడు టాక్సివాలా, డియర్ కామ్రేడ్ సినిమాలున్నాయన్న సంగతి తెలిసిందే.  ఇవే కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ...

Read More »

అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి:రకుల్

అభిమానులకు  బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో రకుల్ శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది. అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుండి మరో ఇంట్రస్టింగ్  పోస్టర్‌ను పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అతిలోక సుందరి  శ్రీదేవి పాత్రకు గానూ ...

Read More »