Tollywood Actors

‘RX 100’ పై నెగెటివ్ రిమార్క్స్ చేస్తున్న మంచు లక్ష్మీ…..!

ప్రస్తుతం ‘RX 100’ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బయ్యర్ల పెట్టుబడి మీద నాలుగు రెట్లు వసూలు చేయడం అనూహ్యమే. గత వారంలో విడుదలైన ఈ మూవీ కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర హవా సాగిస్తోంది. దీని జోరు ముందు నిలవలేకపోయిన కొత్త సినిమాల్లో ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా ఒకటి. ఐతే ఆ సినిమా కథానాయిక మరియు నిర్మాత అయిన మంచు లక్ష్మీ ‘RX 100’ విషయంలో నెగెటివ్ రిమార్క్స్ చేసింది. ఆ ...

Read More »

రాజమౌళి మల్టిస్టారర్ కి నో చెప్పిన సమంత… ఇదంతా అవాస్తవం:సమంత

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు మొట్టమొదటిసారి కలిసి నటించనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోగా వారి సరసన నటించే హీరోయిన్స్‌ గురించి ఇంకా చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ తెరపైకి చాలా మంది కథానాయికల పేర్లు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి సమంత వచ్చి చేరింది. అయితే ఈ సినిమాని సమంత ఒప్పుకున్నట్లు కాకుండా సినిమానికి నో చెప్పినట్లు పుకార్లు రావడంతో ఆమె స్పందించింది. ఓ మీడియా సంస్థకిచ్చిన ...

Read More »

ఆర్గాజం అంటే జవాబిచ్చిన RX 100 హీరోయిన్… ఏమిటో అది…..!

  ఆర్గాజం అంటే జవాబిచ్చిన RX 100 హీరోయిన్. తన సినిమాలోని ఆర్గాజానికి ఒక కొత్త జవాబిచ్చింది. కొత్త హీరో హీరోయిన్లతో నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX 100’ సినిమా బాక్స్ వద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.  రిలీజై రెండు వారాలవుతున్నా టికెట్ కౌంటర్ల దగ్గర సందడి అలాగే ఉంది.  ఈ యూత్ ఫుల్ మూవీలో బోల్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ...

Read More »

ఇకపై అలాంటి సాంగ్స్ చేయనంటున్న కాజల్…..!

ఇకపై అలాంటి సాంగ్స్ చేయనంటున్న కాజల్. ఐటెం నెంబర్ లేని మాస్ సినిమా గరం మసాలా మిస్సైన బిర్యాని లాంటిది.  అందుకనే మన టాలీవుడ్ తత్వవేత్తలు ఎప్పుడూ మాస్ సినిమాలో మసాలా ఐటెం సాంగ్ ను వదలరు.  దాని కోసం అందమైన భామలకు కొద్ది రోజులు షూటింగ్ అయినా సరే లక్షల కొద్దీ డబ్బిచ్చి మరీ తీసుకొస్తారు. అసలే అందమైన భామలు వారు ఆ డబ్బుకు జస్టిస్ చేసేందుకు గ్లామరసం చిందించి మరీ మాస్ ప్రేక్షకులకు కిక్కునిస్తారు. ఇలాంటి హీరోయిన్ ల లిస్టులోకి కాజల్ ...

Read More »

అభయ్ రామ్ కి…గిఫ్ట్ ఇచ్చినా చరణ్

స్టార్ కిడ్స్ అంటే మాటలు కాదు.  రెడీమేడ్ అభిమానులను పుట్టుకతోనే సంపాదించుకున్న అదృష్టవంతులు వీళ్ళు.  ప్రేక్షకులకి వాళ్ళ తల్లిదండ్రుల మీద – తాతల మీద ఉండే ప్రేమను.. స్టార్ కిడ్స్ మీద కురిపిస్తారు. ఇప్పటి జెనరేషన్ లో సోషల్ మీడియా చాలా పాపులర్ కాబట్టి స్టార్ కిడ్స్ ఫోటోలు – వాళ్ళకు సంబంధించిన విశేషాలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి. దీంతో వాళ్ళు చిన్నవయసులోనే మరింతగా పాపులర్ అవుతున్నారు..  ఈ లిస్టు లో మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఉంటారని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు ...

Read More »

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలనే ఫిక్స్ ఇంకేవరూ కమిట్ కాలేదంటున్న సినీ యూనిట్

బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుగగారి ఆత్మకథను సినిమా రూపంలో చూసుకోవాలన్న కోరికను నెరవేర్చుకుంటున్న తరుణాన్ని షూటింగ్ ని ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నాడు. నెట్ లో లీక్ అవుతున్న ఫోటోల ద్వారా ఇది పూర్తిగా నట జీవితానికి సంబంధించిన బయోపిక్ అనే క్లారిటీ వచ్చేస్తోంది. ఇక ఇందులో బాలయ్య కాకుండా ఎవరెవరు కీలక పాత్రల్లో నటించబోతున్నారు అనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడుగా రానా సావిత్రిగా కీర్తి సురేష్ శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యారని ...

Read More »

RX 100 లో నటించినందుకే….పాపం పాయల్……!

RX 100 లో నటించినందుకే పాపం పాయల్ కి అదే తరహాలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ RX 100 మూవీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. కథలో కీలకంగా మారి సినిమా ఇంతగా జనానికి రీచ్ కావడానికి మాత్రం ముఖ్య  పాత్ర పాయల్ రాజ్ పుత్ దే. నిజానికి ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను డెబ్యూ మూవీగా ఎవరూ ఒప్పుకోరు. కానీ పాయల్ ధైర్యం చేసింది. ఫలితం దక్కింది కానీ అది వేరే రూపంలో రావడం తో సన్నిహితులు పాపం పాయల్ ...

Read More »

అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంతేనా…..!

విజయ్ దేవరకొండకి మంచి పేరు తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంత తక్కువ. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ చిన్న మూవీగా వచ్చి అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా మొత్తం 4 కోట్ల బడ్జెట్ తో తీస్తే పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ మూవీ దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో బాగానే లాభం పొందాడట. చిత్రం రిమేక్ – డిజిటల్ – శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చాయని ...

Read More »

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్……!

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న మహేష్. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరుమీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫెరెంట్ న్యూలుక్ లో దర్శనమివ్వనున్నాడు. మహేష్ బాబుకు ఇది 25వ సినిమా దిల్ రాజు-అశ్వినీదత్-పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో భారీ షెడ్యూల్ కోసం ఫారన్ వెళ్లేందుకు సిధ్ధమవుతోందట. సూపర్ స్టార్ మహేష్ తన 25వ ...

Read More »

రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్……!

    రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ. ఎందుకంటే తాజాగా తెలిసిన వార్తల ప్రకారం ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోని జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని మూవీలో నటించిన కైరాకి ఎంతో మంచి పేరొచ్చింది. అందులో తన నటన చూసిన తర్వాతే దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను ...

Read More »