Tollywood Actors

సైరా సెట్స్ ని కూలదోశిన రెవెన్యూ అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్….!

సైరా సెట్స్ ని రెవెన్యూ కూలదోశిన అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్ అవ్వక మానరు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్  శేరిలింగంపల్లి ప్రాంతంల్లో జరుగుతుంది. మెగాస్టార్ సహా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. అయితే సైరా టీమ్ కి ఊహించని షాక్ ఇచ్హారు రెవెన్యూ అధికారులు. సైరా సెట్స్ ని రెవెన్యూ అధికారులు కూలదోశారు. అనుమతి లేకుండా ...

Read More »

ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట…!

  ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట ఎవరనుకుంటున్నారా ఆమె సాయేషా సైగల్. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమా  హిట్  కాకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస హిట్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. వనమగన్ మూవీ ద్వారా సైగల్ తమిళ్  లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి స్టార్ హీరోలందరితోనూ చేసింది. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. సాయేషా మంచి డ్యాన్సర్. కథక్, ఒడిస్సీ, ...

Read More »

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్:వంశీ పైడిపల్లి

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తాడేమో వంశీ పైడిపల్లి అని  అభిమానుల ఆనందం. వంశీ పైడిపల్లి పదేళ్ల కెరీర్లో ఐదే ఐదు సినిమాలు తీశాడు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం తన కెరీర్ లో ఆరో సినిమాని తీస్తున్నాడు. అందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నాడు కాబట్టి క్వాంటిటీ కంటే క్వాలిటీనే నమ్ముకున్నాడని అంతా భావిస్తున్నారు. అదంతా అటుంచితే నిన్నటిరోజున వంశీ పైడిపల్లి బర్త్ డే.   ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ కాస్త వెరైటీగా 40ఏళ్ల బాలకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ...

Read More »

పదేళ్ల సినీ ప్రయాణంలో కలిసి సినిమా చేయని స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్..!

ఇంతవరకు కలిసి సినిమా చేయని స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్ గోపీచంద్-కాజల్. దాదాపు స్టార్ హీరోయిన్లందరితో చేసిన గోపీచంద్ ఇంతవరకూ కాజల్ తో జోడీ కట్టనేలేదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మొగుడు సినిమాలో ముందుగా కాజల్ ని తీసుకోవాలని కృష్ణవంశీ భావించాడంట కానీ డేట్స్ ప్లాబ్లమా ఏమో కానీ, కాజల్ చేయలేదు. ఆ ప్లేసులో ఢిల్లీ భామ తాప్సీ ఆ పాత్రను పోషించింది.  ఆ తర్వాత గోపీచంద్ తో కాజల్ నటించనేలేదు. కానీ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కాజల్-గోపీచంద్ కాంబినేషన్ ...

Read More »

ఇద్దరు హిరోయిన్ లతో నాగశౌర్య…. ఎందుకో తెలుసా…..!

ఇద్దరు హిరోయిన్ లతో నాగశౌర్య ఆయన కిద్దరు రీమేక్ లో నటిస్తాడట. తెలుగులో ఈమధ్య ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కోవడం పెద్దిల్లు చిన్నిల్లు లాంటి కాన్సెప్ట్ మూవీస్ తగ్గిపోయాయి.  పాత కాలంలో అయితే శోభన్ బాబు ఇలాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేవారు. అయన ఇద్దరి మధ్య నలిగిపోతుంటే ప్రేక్షకకులకు అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేవి.  తర్వాత కాలం లో జగపతి బాబు ఆ భాద్యత తీసుకున్నాడు. ఊరికే తీసుకోవడమే కాదు ఇద్దరు లేడీల మధ్యలో నలిగే పాత్రలు చేసి చేసి ...

Read More »

రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తానంటున్న రానా…..!

రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తానంటు మరోసారి మనముందుకు రాబోతున్నాడు రానా. లీడర్ తన కెరీర్ లోనే తొలి చిత్రం. తాత, తండ్రి నేపథ్యాన్ని బేస్ చేసుకొని రానా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఈ మూవీలో దర్శకుడు శేఖర్ కమ్ముల రాష్ట్ర రాజకీయాల్లోని లొసుగుల్ని ఎత్తి చూపి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రానా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నాడు. అటు హీరోగా ఇటు విలన్ గా కూడా చేస్తున్నాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ...

Read More »

‘RX 100’ పై నెగెటివ్ రిమార్క్స్ చేస్తున్న మంచు లక్ష్మీ…..!

ప్రస్తుతం ‘RX 100’ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బయ్యర్ల పెట్టుబడి మీద నాలుగు రెట్లు వసూలు చేయడం అనూహ్యమే. గత వారంలో విడుదలైన ఈ మూవీ కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర హవా సాగిస్తోంది. దీని జోరు ముందు నిలవలేకపోయిన కొత్త సినిమాల్లో ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా ఒకటి. ఐతే ఆ సినిమా కథానాయిక మరియు నిర్మాత అయిన మంచు లక్ష్మీ ‘RX 100’ విషయంలో నెగెటివ్ రిమార్క్స్ చేసింది. ఆ ...

Read More »

రాజమౌళి మల్టిస్టారర్ కి నో చెప్పిన సమంత… ఇదంతా అవాస్తవం:సమంత

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు మొట్టమొదటిసారి కలిసి నటించనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోగా వారి సరసన నటించే హీరోయిన్స్‌ గురించి ఇంకా చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ తెరపైకి చాలా మంది కథానాయికల పేర్లు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి సమంత వచ్చి చేరింది. అయితే ఈ సినిమాని సమంత ఒప్పుకున్నట్లు కాకుండా సినిమానికి నో చెప్పినట్లు పుకార్లు రావడంతో ఆమె స్పందించింది. ఓ మీడియా సంస్థకిచ్చిన ...

Read More »