Tollywood Actors

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్..?

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్….! యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐటెం నెంబర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది.  ‘అరవింద సమేత’ లో పక్కా లోకల్ లాంటి ఐటెం నెంబర్ కోసం ఎన్టీఆర్ తో గ్లోబల్ సుందరి మరియు ముంబై భామ ప్రియాంక చోప్రా స్టెప్పులు వేస్తుందనేది దాని సారాంశం.  మరి ఈ వార్త నిజమేనంటారా? తన ప్రియుడైన నిక్ జోనాస్ ను ఒక్క ...

Read More »

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…!

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…! భారీ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే  ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో అధిక శాతం ఇప్పుడున్న యూత్ హీరోలతో సీనియర్ స్టార్లు కాంబోగా చేసినవి తప్ప ఒకే వయసు స్థాయి ఉన్నవాళ్ళు చేసినవి కాదు. వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వీళ్ళు చేసినవన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. అందుకే రాజమౌళీ ...

Read More »

ఐ మిస్ యు అన్న అంటున్న నాగార్జున.. చివరి సారిగా మాట్లాడిన హరికృష్ణ….!

ఐ మిస్ యు అన్న అంటున్న నాగార్జున.. చివరి సారిగా మాట్లాడిన హరికృష్ణ….! తెలుగు సినిమా పరిశ్రమకు హరికృష్ణ మృతి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా తనదైన ముద్రను వేసిన హరికృష్ణకు నాగార్జునతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరు కలిసి సినిమాల్లో నటించారు. పలు సందర్బాల్లో వీరిద్దరు కలవడం – తరచుగా మాట్లాడుకోవడం కూడా చేసేవారు. తాజాగా హరికృష్ణ మృతితో నాగార్జున తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అదే సమయంలో హరికృష్ణ తనతో చివరిసారి ...

Read More »

రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణానికి గురైనయిన నందమూరి హరికృష్ణ…..!

రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణానికి గురైనయిన నందమూరి హరికృష్ణ…..! నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం జరగ్గా తీవ్రంగా గాయపడిన ఆయన్ను వెంటనే నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. ఛాతికి స్టీరింగ్ బలంగా ఢీకొనడంతోపాటు.. తలకు తీవ్రంగా గాయం కావడంతో రక్తస్రావమైంది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారు. ఉదయం 7.30 గంటలకు ఆయన మరణించారని డాక్టర్లు ప్రకటించారు.  నెల్లూరు జిల్లా కావలిలో ...

Read More »

విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….!

విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….! టాలీవుడ్ తాజా సంచలనం విజయ్ దేవరకొండ. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాడు. విషయం ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడేస్తాడు. అరడుగుల ఎత్తు కళ్లల్లో తెలీని ఆకర్షణ దయ కలిగిన మనసు కాస్త సరదాగా మరికాస్త సీరియస్ గా ఉండే దేవరకొండకు అదనంగా స్టార్ హీరో స్టేటస్. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? అందుకే ఇప్పటి అమ్మాయిలకు అతడో డ్రీమ్ బాయ్ గా ...

Read More »

‘గీతాగోవిందం’ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్……!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీతాగోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదు. కానీ ఈసారీ ...

Read More »

ఆ విషయంలో బాలయ్యదే తుది నిర్ణయమంటున్న.. నారా రోహిత్….!

ఆ విషయంలో బాలయ్యదే తుది నిర్ణయమంటున్న.. నారా రోహిత్….!యంగ్ హీరో నారా రోహిత్ తాజా చిత్రం ‘ఆటగాళ్ళు’ రేపు రిలీజ్ కు సిద్ధం అవుతోంది.  రోహిత్ తో పాటు జగపతి బాబు మరో కీలకపాత్రలో నటించిన ఈ సినిమాపై విజయంపై ధీమాగా ఉంది ఫిలిం యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రోహిత్  రీసెంట్ గా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.  దర్శకుడు పరుచూరి మురళి ఈ థ్రిల్లర్ డ్రామా ను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడని అంటున్నాడు రోహిత్. ఒక ఇంటర్వ్యూ లో ...

Read More »

బన్ని వల్లే సైరా బడ్జెట్ కి క్లారిటీ.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

  బన్ని వల్లే సైరా బడ్జెట్ కి క్లారిటీ.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వల్సిందే….!ఇన్నాళ్లు సైరా బడ్జెట్ ఎంత? అంటే సరైన సమాధానం లేదు. 200 కోట్లు అని, లేదు 300 కోట్లు అని రకరకాలుగా మీడియాలో ప్రచారం సాగుతోంది. కొందరైతే అన్ లిమిటెడ్ బడ్జెట్ అని చెబుతున్నారు. నిన్నటిరోజున టీజర్ ఈవెంట్ లో సైరా బడ్జెట్ ఎంత? అన్న ప్రశ్నకు నిర్మాత రామ్ చరణ్ సైతం ఏ క్లారిటీ ఇవ్వలేదు. నాన్నగారికి కావాల్సినట్టు సినిమా తీయడానికి ఎంతయినా ఓకె. అందులో రాజీకి రాలేమని ...

Read More »

పెద్దన్న పాత్ర పోషిస్తున్న మహేష్.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

పెద్దన్న పాత్ర పోషిస్తున్న మహేష్.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….! సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక పెద్ద హీరో ఒక చిన్న సినిమా గురించి ట్వీట్ చేస్తే దానికి దక్కే ప్రయోజనం చాలానే ఉంటుంది. హీరోలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉంటారు కాబట్టి వాళ్లు ట్వీట్ చేస్తే సినిమా చాలామందికి చేరుతుంది. మంచి ప్రచారం లభిస్తుంది. కానీ ఈ మాత్రం సాయం చేయడానికి కూడా సెలబ్రెటీలు తటపటాయిస్తుంటారు. ఐతే ఈ మధ్య సెలబ్రెటీల్లో కదలిక వచ్చి చిన్న సినిమాలకు సాయం చేయడానికి ...

Read More »