Tollywood Actors

పెద్దన్న పాత్ర పోషిస్తున్న మహేష్.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

పెద్దన్న పాత్ర పోషిస్తున్న మహేష్.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….! సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక పెద్ద హీరో ఒక చిన్న సినిమా గురించి ట్వీట్ చేస్తే దానికి దక్కే ప్రయోజనం చాలానే ఉంటుంది. హీరోలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉంటారు కాబట్టి వాళ్లు ట్వీట్ చేస్తే సినిమా చాలామందికి చేరుతుంది. మంచి ప్రచారం లభిస్తుంది. కానీ ఈ మాత్రం సాయం చేయడానికి కూడా సెలబ్రెటీలు తటపటాయిస్తుంటారు. ఐతే ఈ మధ్య సెలబ్రెటీల్లో కదలిక వచ్చి చిన్న సినిమాలకు సాయం చేయడానికి ...

Read More »

నెక్స్ట్ అందరి ఫోకస్ మొత్తం శైలజా రెడ్డి అల్లుడు మీదే.. ఎందుకో తెలుసా….!

నెక్స్ట్ ఫోకస్ మొత్తం శైలజా రెడ్డి అల్లుడు మీదే.. ఎందుకో తెలుసా….! సమ్మర్ సినిమాల హంగామా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సందడే లేదు.  RX 100 – గూఢచారి సినిమాలు మంచి ఊపు తెచ్చాయిగానీ అవి చిన్న బడ్జెట్ తో తెరకెక్కించనవి కావడంతో పెట్టుబడి‌ – రాబడి వాటికి తగ్గ కోణంలో భారీ వసూళ్ళే గానీ నిజంగా భారీ వసూళ్ళ సినిమాలు అయితే కాదు కదా. దీంతో అందరి కళ్ళు విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాపై పడ్డాయి.  సినిమా టాక్ – ఆడియన్స్ ...

Read More »

ఓవర్సీస్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం….!

ఓవర్సీస్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం….! విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా మంగళవారం రోజే 4 లక్షల డాలర్లను గీత గోవిందం రాబట్టింది. బుధవారం నాటికి ఈ చిత్రం ...

Read More »

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం:రియల్ స్టోరి

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఓ వైపు యూత్ విజయ్ పేరెత్తితేనే వెర్రెత్తి పోతుంటే – మరోవైపు అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాత విజయ్ వంద సినిమాలు చేయడం ఖాయం అంటూ రీసెంట్ గా కితాబిచ్చాడు.  రేపు విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ సినిమా రిలీజ్ అవుతోంది. అడ్వాన్సు బుకింగుల రచ్చ ఆల్రెడీ పీక్స్ లో ఉంది. మరి ఇలాంటి హీరో నటించే సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ...

Read More »

పాస్ట్.. ప్రజెంట్.. ఫ్యూచర్.. లతో అరవింద సమేత టీజర్….!

పాస్ట్.. ప్రజెంట్.. ఫ్యూచర్.. లతో అరవింద సమేత టీజర్….! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఒక్కసారిగా పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి.. రచయితగా  ఫుల్ పాపులర్ అయ్యి అనంతరం దర్శకుడిగా మారి టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగారు. అజ్ఞాతవాసి ఫలితంతో తేరుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సహజ శైలికి భిన్నంగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ మొదటి నుంచి సందర్భానుసారం కామెడీ – కుటుంబ – ప్రేమ కథా నేపథ్యమున్న సినిమాలనే తెరకెక్కించారు. కానీ తొలిసారి ...

Read More »

ఇలా చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గోవిందం….!

  ఇలా చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గోవిందం….!అర్జున్ రెడ్డితో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘గీతాగోవిందం’. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో తాజాగా ఆదివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఉండే విజయ్ దేవరకొండ అప్ సెట్ గా కనిపించాడు. కారణం పైరసీ.. గీతాగోవిందం సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిందనే వార్తలు విజయ్ ని ...

Read More »

బసవతారకం అలియాస్ విద్యాబాలన్ మాటల్లోనే ఎన్టీఆర్ జీవిత కథ….!

బసవతారకం అలియాస్ విద్యాబాలన్ మాటల్లోనే ఎన్టీఆర్ జీవిత కథ….! తెలుగులో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. ఎన్నో మలుపులున్న ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై ఎలా చూపిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాల్ని చూపించాలంటే మాత్రం కష్టమే మరీ. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన వేదనకు గురి చేసిన వాళ్లలో ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువ ఉండటంతో వచ్చిన ఇబ్బంది ఇది. అవేవి కనబరచకుండా ఆ మహానుభావుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని ...

Read More »

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….!

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….! ఈ లొకేషన్లోనే ఓ తెలియని బ్యూటీ ఉంటుంది.  కంపుగొట్టే పరిసరాలలో ఆ బ్యూటీ ఎక్కడుందని మీరు కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరక్కడ నిలబడితే కదా కంపు అదే ఆ లొకేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తే  మాత్రం ఇంపు.  ఆ ఇంపు కు ఒంపు సొంపుల అందాల భామ అరవింద తోడైతే ఆమెకు పక్కన రాయలసీమ కుర్రాడు వీర రాఘవుడుంటే? ఆ సీన్ ఊహించుకుంటే? అబ్బా ఆలోచిస్తేనే అదేదో బ్లాక్ బస్టర్ ...

Read More »

మహేష్ హీరోయిన్ సిధ్ధార్థ్ తో డేటింగ్.. బయట పెట్టిన సిధ్ధార్థ్….!

కియరా గురించి అటు ఇటు గా చెప్పిన సిధ్ధార్థ….! ఎందుకో తెలుసా….! భరత్ అనే నేను – లస్ట్ స్టోరీస్ రెండూ బ్లాక్ బస్టర్లే. అయితే ఈ రెండిటిలో ఎక్కువ లాభం దేనితో? అంటే ఆ రెండో దానికే ఓటేస్తుంది కియరా అద్వానీ. లస్ట్ స్టోరీస్ ఒక షార్ట్ స్టోరీ సిరీస్. ఇందులో తనకు నటించేందుకు ఎక్స్ పోజ్ చేసేందుకు ఇంకా చెప్పాలంటే చెలరేగిపోయేందుకు ఆస్కారం దొరికింది. ఆ ఒక్క సిరీస్ తో కియరా ఏంటో అందరికీ అర్థమైపోయింది. బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఈ అమ్మడి ...

Read More »