Actors

జయలలితగా మారిపోతున్నా రకుల్…ఎందుకో తెలుసా…?

ఎంజీఆర్.. తమిళ సినీ – రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్ర వేసిన మహా వ్యక్తి. ఇప్పుడున్న అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఈయనే.. 1977 నుంచి 1987 వరకు తమిళనాడు సీఎంగా పనిచేశారు. తెలుగులో ఎన్టీఆర్ లాగానే ఎంజీఆర్ సినిమా జీవితంలోంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫుల్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇంతటి మహా మనిషి జీవితాన్ని బయోపిక్ గా తీయాడానికి రంగం సిద్ధమైందా.? తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా తీస్తున్న ‘ఎన్.జీ.కే’ మూవీ ఎంజీఆర్ బయోపికేనా.? ...

Read More »

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. ఏ పాత్రలోనో తెలిస్తే షాక్….!

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. ఏ పాత్రలోనో తెలిస్తే షాక్….! అంతా అనుకుంటున్నట్లుగానే చంద్రబాబు నాయుడు పాత్రలో రానా సందడి చేయబోతున్నారు.  చారిత్రాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన బాబు పాత్ర చేయాల్సిందే అని రానాని దర్శకుడు క్రిష్ పట్టుబట్టడంతో ఆయన ఓకే చెప్పేశారు. ఇటీవలే రానాపై టెస్ట్ షూట్ కూడా చేశారు. చంద్రబాబు మేనరిజమ్స్ తో పాటు ఆయనలా గెటప్ వేసుకొని రిహార్సల్స్ చేశాడట రానా.  ఆ గెటప్ లో రానా కనిపించిన విధానం క్రిష్ కి బాగా నచ్చిందట. గెటప్ పరంగా  ...

Read More »

సైరా సెట్స్ ని కూలదోశిన రెవెన్యూ అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్….!

సైరా సెట్స్ ని రెవెన్యూ కూలదోశిన అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్ అవ్వక మానరు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్  శేరిలింగంపల్లి ప్రాంతంల్లో జరుగుతుంది. మెగాస్టార్ సహా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. అయితే సైరా టీమ్ కి ఊహించని షాక్ ఇచ్హారు రెవెన్యూ అధికారులు. సైరా సెట్స్ ని రెవెన్యూ అధికారులు కూలదోశారు. అనుమతి లేకుండా ...

Read More »

ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట…!

  ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట ఎవరనుకుంటున్నారా ఆమె సాయేషా సైగల్. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమా  హిట్  కాకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస హిట్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. వనమగన్ మూవీ ద్వారా సైగల్ తమిళ్  లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి స్టార్ హీరోలందరితోనూ చేసింది. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. సాయేషా మంచి డ్యాన్సర్. కథక్, ఒడిస్సీ, ...

Read More »

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్:వంశీ పైడిపల్లి

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తాడేమో వంశీ పైడిపల్లి అని  అభిమానుల ఆనందం. వంశీ పైడిపల్లి పదేళ్ల కెరీర్లో ఐదే ఐదు సినిమాలు తీశాడు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం తన కెరీర్ లో ఆరో సినిమాని తీస్తున్నాడు. అందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నాడు కాబట్టి క్వాంటిటీ కంటే క్వాలిటీనే నమ్ముకున్నాడని అంతా భావిస్తున్నారు. అదంతా అటుంచితే నిన్నటిరోజున వంశీ పైడిపల్లి బర్త్ డే.   ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ కాస్త వెరైటీగా 40ఏళ్ల బాలకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ...

Read More »

పదేళ్ల సినీ ప్రయాణంలో కలిసి సినిమా చేయని స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్..!

ఇంతవరకు కలిసి సినిమా చేయని స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్ గోపీచంద్-కాజల్. దాదాపు స్టార్ హీరోయిన్లందరితో చేసిన గోపీచంద్ ఇంతవరకూ కాజల్ తో జోడీ కట్టనేలేదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మొగుడు సినిమాలో ముందుగా కాజల్ ని తీసుకోవాలని కృష్ణవంశీ భావించాడంట కానీ డేట్స్ ప్లాబ్లమా ఏమో కానీ, కాజల్ చేయలేదు. ఆ ప్లేసులో ఢిల్లీ భామ తాప్సీ ఆ పాత్రను పోషించింది.  ఆ తర్వాత గోపీచంద్ తో కాజల్ నటించనేలేదు. కానీ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కాజల్-గోపీచంద్ కాంబినేషన్ ...

Read More »