Actors

‘అరవింద సమేత’ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్.. ఎందుకో తెలిస్తే షాక్….!

బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధర.. ‘అరవింద సమేత’ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్! యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయనే వార్త అంచనాలను మరింత పెంచేస్తోంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతేకాదు బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది.  ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి ...

Read More »

గూఢచారికి నారా లోకేష్ మరియు సూపర్ స్టార్ ల కాంప్లిమెంట్స్..!

గూఢచారికి నారా లోకేష్ మరియు సూపర్ స్టార్ ల కాంప్లిమెంట్స్..! అడివి శేష్ నటించిన గుఢచారి ఇంటా బయటా చక్కని వసూళ్లతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ కు యువహీరో శేష్ పర్ ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడని క్రిటిక్స్ నుంచి ప్రశంసలొచ్చాయి. ఈ సినిమా విజయం శేష్ కెరీర్ కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ఓవైపు ఇండస్ట్రీ ప్రముఖులు మరోవైపు రాజకీయనాయకులు ఈ సినిమాని వీక్షించి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా చూసి ...

Read More »

జయలలితగా మారిపోతున్నా రకుల్…ఎందుకో తెలుసా…?

ఎంజీఆర్.. తమిళ సినీ – రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్ర వేసిన మహా వ్యక్తి. ఇప్పుడున్న అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఈయనే.. 1977 నుంచి 1987 వరకు తమిళనాడు సీఎంగా పనిచేశారు. తెలుగులో ఎన్టీఆర్ లాగానే ఎంజీఆర్ సినిమా జీవితంలోంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫుల్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇంతటి మహా మనిషి జీవితాన్ని బయోపిక్ గా తీయాడానికి రంగం సిద్ధమైందా.? తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా తీస్తున్న ‘ఎన్.జీ.కే’ మూవీ ఎంజీఆర్ బయోపికేనా.? ...

Read More »

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. ఏ పాత్రలోనో తెలిస్తే షాక్….!

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. ఏ పాత్రలోనో తెలిస్తే షాక్….! అంతా అనుకుంటున్నట్లుగానే చంద్రబాబు నాయుడు పాత్రలో రానా సందడి చేయబోతున్నారు.  చారిత్రాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన బాబు పాత్ర చేయాల్సిందే అని రానాని దర్శకుడు క్రిష్ పట్టుబట్టడంతో ఆయన ఓకే చెప్పేశారు. ఇటీవలే రానాపై టెస్ట్ షూట్ కూడా చేశారు. చంద్రబాబు మేనరిజమ్స్ తో పాటు ఆయనలా గెటప్ వేసుకొని రిహార్సల్స్ చేశాడట రానా.  ఆ గెటప్ లో రానా కనిపించిన విధానం క్రిష్ కి బాగా నచ్చిందట. గెటప్ పరంగా  ...

Read More »

సైరా సెట్స్ ని కూలదోశిన రెవెన్యూ అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్….!

సైరా సెట్స్ ని రెవెన్యూ కూలదోశిన అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్ అవ్వక మానరు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్  శేరిలింగంపల్లి ప్రాంతంల్లో జరుగుతుంది. మెగాస్టార్ సహా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. అయితే సైరా టీమ్ కి ఊహించని షాక్ ఇచ్హారు రెవెన్యూ అధికారులు. సైరా సెట్స్ ని రెవెన్యూ అధికారులు కూలదోశారు. అనుమతి లేకుండా ...

Read More »