Actors

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం:రియల్ స్టోరి

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఓ వైపు యూత్ విజయ్ పేరెత్తితేనే వెర్రెత్తి పోతుంటే – మరోవైపు అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాత విజయ్ వంద సినిమాలు చేయడం ఖాయం అంటూ రీసెంట్ గా కితాబిచ్చాడు.  రేపు విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ సినిమా రిలీజ్ అవుతోంది. అడ్వాన్సు బుకింగుల రచ్చ ఆల్రెడీ పీక్స్ లో ఉంది. మరి ఇలాంటి హీరో నటించే సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ...

Read More »

పాస్ట్.. ప్రజెంట్.. ఫ్యూచర్.. లతో అరవింద సమేత టీజర్….!

పాస్ట్.. ప్రజెంట్.. ఫ్యూచర్.. లతో అరవింద సమేత టీజర్….! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఒక్కసారిగా పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి.. రచయితగా  ఫుల్ పాపులర్ అయ్యి అనంతరం దర్శకుడిగా మారి టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగారు. అజ్ఞాతవాసి ఫలితంతో తేరుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సహజ శైలికి భిన్నంగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ మొదటి నుంచి సందర్భానుసారం కామెడీ – కుటుంబ – ప్రేమ కథా నేపథ్యమున్న సినిమాలనే తెరకెక్కించారు. కానీ తొలిసారి ...

Read More »

ఇలా చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గోవిందం….!

  ఇలా చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గోవిందం….!అర్జున్ రెడ్డితో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘గీతాగోవిందం’. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో తాజాగా ఆదివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఉండే విజయ్ దేవరకొండ అప్ సెట్ గా కనిపించాడు. కారణం పైరసీ.. గీతాగోవిందం సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిందనే వార్తలు విజయ్ ని ...

Read More »

బసవతారకం అలియాస్ విద్యాబాలన్ మాటల్లోనే ఎన్టీఆర్ జీవిత కథ….!

బసవతారకం అలియాస్ విద్యాబాలన్ మాటల్లోనే ఎన్టీఆర్ జీవిత కథ….! తెలుగులో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. ఎన్నో మలుపులున్న ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై ఎలా చూపిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాల్ని చూపించాలంటే మాత్రం కష్టమే మరీ. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన వేదనకు గురి చేసిన వాళ్లలో ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువ ఉండటంతో వచ్చిన ఇబ్బంది ఇది. అవేవి కనబరచకుండా ఆ మహానుభావుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని ...

Read More »

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….!

రైల్వే స్టేషన్ లో ‘అరవింద సమేత’.. లీకైన సీన్….! ఈ లొకేషన్లోనే ఓ తెలియని బ్యూటీ ఉంటుంది.  కంపుగొట్టే పరిసరాలలో ఆ బ్యూటీ ఎక్కడుందని మీరు కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరక్కడ నిలబడితే కదా కంపు అదే ఆ లొకేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తే  మాత్రం ఇంపు.  ఆ ఇంపు కు ఒంపు సొంపుల అందాల భామ అరవింద తోడైతే ఆమెకు పక్కన రాయలసీమ కుర్రాడు వీర రాఘవుడుంటే? ఆ సీన్ ఊహించుకుంటే? అబ్బా ఆలోచిస్తేనే అదేదో బ్లాక్ బస్టర్ ...

Read More »

మహేష్ హీరోయిన్ సిధ్ధార్థ్ తో డేటింగ్.. బయట పెట్టిన సిధ్ధార్థ్….!

కియరా గురించి అటు ఇటు గా చెప్పిన సిధ్ధార్థ….! ఎందుకో తెలుసా….! భరత్ అనే నేను – లస్ట్ స్టోరీస్ రెండూ బ్లాక్ బస్టర్లే. అయితే ఈ రెండిటిలో ఎక్కువ లాభం దేనితో? అంటే ఆ రెండో దానికే ఓటేస్తుంది కియరా అద్వానీ. లస్ట్ స్టోరీస్ ఒక షార్ట్ స్టోరీ సిరీస్. ఇందులో తనకు నటించేందుకు ఎక్స్ పోజ్ చేసేందుకు ఇంకా చెప్పాలంటే చెలరేగిపోయేందుకు ఆస్కారం దొరికింది. ఆ ఒక్క సిరీస్ తో కియరా ఏంటో అందరికీ అర్థమైపోయింది. బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఈ అమ్మడి ...

Read More »

మహర్షి టీజర్: బర్త్ డే స్పెషల్ కు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మహేష్

  బర్త్ డే స్పెషల్ కు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మహేష్. ఈరోజు మన సూపర్ స్టార్ బర్త్ డే. మరి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ ఎప్పటినుండో మొదలుపెట్టారు.  ఫ్యాన్స్ కే కాకుండా అందరికీ SSMB25 టీమ్ ఫస్ట్ లుక్ తో మంచి ట్రీట్ ఇచ్చింది.  ‘జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి'(రిషి ప్రయాణంలో భాగమవ్వండి) అంటూ ‘మహర్షి’ అనే టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. అందగాడు ఏ డ్రెస్ వేసుకున్నా అందమే. అసలే టాలీవుడ్ ...

Read More »

కరుణ కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే….?

కరుణ కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే….? వారిద్దరి మధ్య మంచితనం, బంధం అటువంటిది. తమిళుల్ని మరోసారి భారీ శోకానికి గురి చేస్తూ కరుణానిధి అనంతలోకాలకు పయనం కావటం తెలిసిందే. 94 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఆయన జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయనకు రాజకీయాలతో అనుబంధం 80 ఏళ్లు ఉండటం గమనార్హం. దేశంలో మరే నేతకూ లేని ప్రోఫైల్ కరుణానిధి సొంతం. వీల్ చైర్ కు పరిమితమై ఏళ్లు గడుస్తున్నా యాక్టివ్ పాలిటిక్స్ లో ఒక ...

Read More »

స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయనున్నసాయి పల్లవి….!

స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయనున్నసాయి పల్లవి….! శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సాయి పల్లవి క్యూట్ నైజాం యాక్సెంట్ కి ఆంధ్రా బోయ్స్ సైతం ఫిదా అయిపోయారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిట్టవ్వటానికి అది కలిసొచ్చింది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది. కమ్ముల మరోసారి సాయి పల్లవికి అదిరిపోయే లవ్ స్టోరిని వినిపించారట. అతడు వినిపించిన స్క్రిప్టుకి స్టన్నయిపోయిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ వెంటనే ఓకే ...

Read More »