రాజకీయ వార్ఠలు

అభ్యర్థులను మార్చాలనుకుంటున్న కేసిఆర్

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్ధుల పట్ల వస్తున్న వ్యతిరేకత వల్ల ఇప్పటి వరకూ ప్రకటించిన స్ధానాల్లో దాదాపు సగం మందిని మార్చాల్సిందేనని కేసిఆర్ కు సీనియర్ నేతల నుంచి సలహాలు సూచనలు వస్తున్నాయంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి కేసిఆర్ అభ్యర్ధులతో నేరుగా ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్న వారిలో నిరాశ ఎక్కువగా కన్పిస్తొందట. మహాకూటమి అభ్యర్ధుల ప్రకటన తర్వాత కొన్ని చోట్ల పార్టీ అభ్చర్ధులను మారిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతన్నట్లు చెబుతున్నారు.   కేసిఆర్ అసంత్రప్తులను బుజ్జగించే పనిని ...

Read More »

తెలంగాణలో సీ ఓటర్ సర్వే సంచలన ఫలితాలు

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ నే తృత్వంలోని మహాకూటమి వైపే మొగ్గు ఉందని, టీఆర్ఎస్ కన్నా అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్, సీ ఓటర్ సర్వే తెలిపింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ మహాకూటమి 8, టీఆర్ఎస్ 7, బీజేపీ, ఏఐఎంఐఎం చెరో స్థానంలో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్‌, ఈసారి ఎనిమిదికి పెరుగుతుందని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో 11 ఎంపీలు గెలుపొందిన టీఆర్ఎస్, ...

Read More »

టీఆర్ఎస్ లో ఆ 12 సీట్లు వారికేనట…!

టీఆర్ఎస్ లో ఆ 12 సీట్లు వారికేనట…!తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసినప్పుడే 105 స్థానాలకు తమ అభ్యర్థులను గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించారు. తద్వారా ప్రచారంలో వారు ప్రచారంలో దూసుకుపోయేందుకు వీలు కల్పించారు. ఆ తర్వాత మరో రెండు స్థానాలు మలక్ పేటలో సతీశ్ – జహీరాబాద్ నుంచి మాణిక్యం తమ పార్టీ తరఫున బరిలో దిగుతారని కూడా ఆపద్ధర్మ సీఎం ప్రకటించారు. ఇక మిగిలి ఉన్న స్థానాలు కేవలం 12. వాటికి అభ్యర్థులను ప్రకటించడంలో మాత్రం కేసీఆర్ జాగు చేస్తున్నారు. మహా కూటమి ...

Read More »

తెలంగాణ రాజకీయం నుంచి తప్పుకున్న పవన్…కారణం ఇదే..!

జనసేన పార్టీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో కూడ చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పి ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు. పవన్ ఇలా దశలవారీగా వెనక్కు తగ్గడం వెనుక బలమైన కారణమే ఉంది. ముందుగా పార్టీకి తెలంగాణలో సరైన సంస్థాగత నిర్మాణం లేదు. ఉన్న కొద్దిపాటి ...

Read More »

తిత్లీ బాధితులపై జాలి ఉండదు కానీ.. జగన్ పై దాడికి మాత్రం స్పందిస్తారా…!

తిత్లీ బాధితులపై జాలి ఉండదు కానీ.. జగన్ పై దాడికి మాత్రం స్పందిస్తారా…! అమరావతిలో సాగుతోన్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన సీఎం, ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత లాంటి ...

Read More »

ప్రశ్నిస్తేనే ఐటీ దాడులా.. అసహనం వ్యక్తం చేస్తున్న బాబు…!

ప్రశ్నిస్తేనే ఐటీ దాడులా.. అసహనం వ్యక్తం చేస్తున్న బాబు…! ప్రకృతి విపత్తులతో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోగలుగుతున్నాం కాని.. రాజకీయ కుట్రలు మాత్రం ఇబ్బందిగా మారాయంటున్నారు ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు. సోమవారం ఉదయం నీరు-ప్రగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అనంతరం తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను సమస్యలు చుట్టముట్టాయని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు చంద్రబాబు. కష్టాలకు తోడు ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నా పట్టుదలతో వాటిని అధిగమిస్తున్నామన్నారు. అప్పుడు ఓ జాతీయ పార్టీ రాష్ట్రానికి ...

Read More »

తిత్లీ తుఫాను జిల్లాల నష్టం గురించి ప్రధానికి చంద్రబాబు లేఖ

‘తిత్లీ’ బాధితులకు సాయం అందించాలంటూ ప్రధానికి లేఖ, తిత్లీ పెను తుఫాను కలిగించిన బీభత్సంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ వ్రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు. తిత్లీ తుపాను కారణంగా విద్యుత్‌ రంగానికి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ. 100 కోట్లు, పంచాయతీ రాజ్‌ శాఖకు మరో రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. వ్యవసాయ, ...

Read More »

వైసీపీ,టీడీపీ టాప్‌ లీడర్లు జనసేనలోకి

వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేనలోకి ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు జంప్‌ చేస్తున్నారా ? వీరి చేరికకు ముహూర్తం ఖ‌రారు అయ్యిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు టాప్‌ లీడర్లు జనసేనలో చేరనున్నారా ? అంటే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలో సీట్లు రాని వారందరూ జనసేన గూట్లోకి జంప్‌ చేసేస్తున్నారు. నిన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో వైసీపీ ...

Read More »

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!‘నేను మీ కేసీఆర్‌ను’ 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను సాధించి, మీ ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపాం. సంక్షేమానికి కృషి చేశాం. మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం. మరోమారు ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని ప్రసారమాధ్యమాల్లో కనిపించనున్నారట. కేసీఆరే తమ ఎన్నికల నినాదమని తెరాస నేతలు చెబుతున్నారు. దీనికి వీలుగా గత అయిదు రోజుల్లో పదికి పైగా సందేశాలను సీఎంపై చిత్రీకరించినట్లు తెలిసింది. మూడు, అయిదు నిముషాల నిడివితో ...

Read More »

బీఎల్ఎఫ్ పార్టీలో ఖరారైన అసెంబ్లీ స్థానాలు రెండవ జాబితా విడుదల..

బీఎల్ఎఫ్ పార్టీలో ఖరారైన అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ ముందస్తు ఎన్నికలకు బీఎల్ఎఫ్ సమరశంఖం పూరించింది.29 మందితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండవ  జాబితాను ఖరారు చేసింది. బి.ఎల్.ఎఫ్. పార్టీ రెండవ జాబితా విడుదల..   నియోజకవర్గం పేరు                  అభ్యర్ధి పేరు ఎల్.బీ.నగర్                            మామిడి రామచందర్ అంబర్ పేట్              ...

Read More »