రాజకీయ వార్ఠలు

కరుణానిధితో….. తమిళ హీరో విజయ్‌ పలకరింపు..!

అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని తమిళ హీరో విజయ్‌ బుధవారం పరామర్శించారు. కావేరీ ఆస్పత్రికి వెళ్లిన విజయ్‌.. కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. కరుణానిధికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి కొద్దిరోజులుగా కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్‌ విడుదల చేయడంతో ...

Read More »

మోడీకి సవాల్ విసిరిన ఫ్రెంచ్ హ్యాకర్……!

ఈ ప్రశ్నకు జవాబిస్తే.. మీరు నిజంగా గ్రేట్.. ఇస్తారా మోడీ గారు..? చూద్దాం మరి ఎంతవరకు గ్రేటో. మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో ఒక్కసారి చూసుకుంటే షాకింగ్ గా అనిపించక మానదు. మనకంటూ సరైన భద్రత లేని ప్రాంతాల్లో బతకటం మనకు మాత్రమే సాధ్యమేమో. గొప్పలు చెప్పుకునే పాలకులు పాలసీల  మీద పాలసీలు చేసేయటమే కాదు వాటిల్లో భద్రతా పరమైన లోపాలు ఎంతగా ఉన్నాయన్న సంగతిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా ట్రాయ్ చీఫ్ శర్మకు ఎథికల్ హ్యాకర్లు ఆధార్ లోని లోపాల్ని ఎత్తి చూపించి ...

Read More »

మిత్రుడిలా చేయి కలిపి శత్రువులా మారిన మోడీ….!

మిత్రుడిలా చేయి కలిపి శత్రువులా మారిన మోడీ, ఏపీ అంటే చాలు అస్సలు గిట్టదన్నట్లుగా వ్యవహరించే పధ్ధతి ప్రధాని మోడీలో రోజురోజుకూ ఎక్కువైపోతోంది. మిత్రుడిగా కలిసి ఉన్నప్పుడు సైతం ఏపీ మీద తనకున్న అక్కసును తన చేతలతో అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. విభజన కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఏపీ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా బిందెడు మట్టి మరో బిందెడు నీళ్లు తీసుకురావటంతోనే ఏపీకి సాయం విషయంలో తన సమాధానం ఏమిటో అందులోనే చెప్పేశారు. ఈమధ్య కాలంలో తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏపీ ...

Read More »

సింహం సింగిల్ గా వస్తుందని…….అంటున్నా కేటీఆర్..!

అధికారం చేతిలో ఉండా అహంభావం లేని నేతలు అతి తక్కువ లో ఉంటారు. అలాంటి జాబితాలో తమ పేరు ఉండాలని టీఆర్ ఎస్ నేతలు ఎవరూ కోరుకోరు. ఎంతసేపటికి తమ రాజకీయ ప్రత్యర్థులపై దునుమాడటం.. వారిపై తీవ్రంగా విరుచుకుపడటమే తప్పించి.. సక్రమంగా మాట్లాడేదే ఉండదు. తాజాగా మంత్రి కేటీఆర్ మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తమను తాము  చాటి ఎవరు లేరు అంటూ చెప్పుకోవటానికి కేటీఆర్ నోట సినిమా డైలాగులు వస్తున్నాయి. అయితే.. ఆయన తమ గతాన్ని మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వర్తమానం.. భవిష్యత్తు ...

Read More »

కరుణ ఆరోగ్య స్థితి విషమం… కన్నీరు మున్నీరు అవుతున్న తమిళనాడు….!

కరుణ ఆరోగ్య స్థితి విషమం కన్నీరు మున్నీరు అవుతున్న తమిళనాడు. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా, గడిచిన కొంతకాలంగా ఏదో ఒక పరిణామం తమిళనాడును తమిళ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆ మధ్యన అమ్మ జయలలిత అనారోగ్యం ఆ తర్వాత ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ విషాదం నుంచి బయటకు రావటానికి వారికి చాలా కాలమే పట్టింది. తమిళనాడులో కీలకమైన డీఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీలు ఎంత బలమైనవో అందరికీ తెలిసిందే. జయ నిష్క్రమణ తరువాత ...

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము అంటున్నా……. శ్రీకాకుళం ఎంపీ…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఆయనకు దేశ విదేశాల్లోనూ, అలాగే జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత మన ఎన్టీఆర్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. అయితే కొందరు రాజకీయ నాయకులూ కూడా తమ ఫేవరెట్ నటీనటుల గురించి అక్కడక్కడా ప్రస్తావించడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం ఒక యువ టీడీపీ ఎంపీ తనకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాల ఇష్టమని అంటున్నారు. ...

Read More »

కేటీఆర్‌ కు బర్త్ డే గిఫ్ట్ …..ఇచ్చిన అభిమానులు..!

తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులకు కేటీఆర్‌ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. బహుశా వయసు రీత్యా కావొచ్చు. అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు ...

Read More »

పవన్ మేనిఫెస్టో రిలీజ్…….ఎందుకో తెలుసా….?

ఎన్నికల వచ్చే వేళ……అమాయకపు ప్రజల మనసు దోచుకునే వేళ…  వేయి అబద్దాలు ఐనా చెప్పి మరి ఎన్నికలలో గెలవాలి అనుకుంటారు రాజకీయ నాయకులు.ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పరిపాటే. తాము గెలిచాక ప్రజలకు ఏమి చేద్దామని అనుకుంటున్నారో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు రాజకీయ నేతలు. ఆ పుస్తకమే ఎన్నికల మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో సంగతి కొన్ని పార్టీలకు కనీసం గుర్తు కూడా ఉండదు.  జనసేన అధినేత నాయకుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయానుభవం లేకపోయినా ...

Read More »

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం…….

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీలో చేరిన గిడ్డి ఈశ్వరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒక మహిళతో గొడవ పడుతూ.. వారిరువురి మధ్య వాగ్వాదంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు.. మరో మహిళ కింద పడిపోయారు. అనంతరం లేచిన ఆ మహిళతో నువ్వు నన్ను కొట్టకు.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను తోసివేసే ప్రయత్నం సదరు వీడియోలో ఉంది. అయితే.. వీడియోలో ఉన్న మహిళ ...

Read More »

కాంగ్రెస్‌ తో నా బంధం విడదీయలేనిదని…అంటున్నా కిరణ్

కాంగ్రెస్‌ పార్టీతో తన బంధం విడదీయలేనిదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈరోజు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతోనే గుర్తింపు వచ్చింది. నా తండ్రి నాలుగుసార్లు, నేను నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచామంటే అది కాంగ్రెస్‌ పార్టీ వల్లే.‌ గాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లనే నేను చీఫ్‌ విప్‌, స్పీకర్‌, ముఖ్యమంత్రి వంటి పదవులు అనుభవించగలిగాను. నేను వైఎస్‌ రాజశేఖర్ ...

Read More »