రాజకీయ వార్ఠలు

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో…. భార్య సంచలన వాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తాజాగా కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌హిరంగస‌భ ఉండ‌డంతో, కేసీఆర్‌ను కొడంగల్‌లో అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా.. తెల్ల‌వారు జామున రేవంత్ రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ...

Read More »

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏపీలో పదోతరగతి పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. అమరావతిలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు సోమవారం(డిసెంబరు 3) పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 29 వరకు పదో తరగతి నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ...

Read More »

పెద్దల అంజిబాబు మరియు బృందాకరత్ రోడ్ షో ప్రచారం

CPIM జాతీయ నాయకురాలు బృందాకరత్ రోడ్ షోలో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న నాయకులు తమ కుటుంబానికే తమ రాజీకీయ పదవిని వాడుకుంటున్నారు అని ప్రజలకు ఏమి న్యాయం జరగలేదు అంటూ ఇప్పుడైనా ప్రజలు మేలుకొని తమకు న్యాయం చేసే జూబ్లీహిల్స్ నియోజకవర్గ BLF పార్టీ MLA అభ్యర్ధిని పెద్దల అంజిబాబు గారిని గెలిపించాలి అని పిలుపును ఇచ్చారు.  

Read More »

Jubileehills Consistency MLA Candidate Peddala Anji Babu Padhayatra

Jubilee hills Constituency BLF Candidate Peddala Anji babu is impressed by people his padayatra on the day of the day.He knows every human difficulties part of the padayatra to understand the problems of the people, children youth and elderly people. Present parties are using their position as selfish, but BLF’s Candidate Anji babu has earned immense popular power to know people’s hardship on ...

Read More »

రేవంత్ రెడ్డి పరాజయానికి 100కోట్లు

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల పై తరచూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నాయకుల్లో కేసీఆర్ ను విమర్శించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతే ఎవరైనా,ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి తాను బరిలో దిగుతున్న కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించేందుకు కుట్ర జరుగుతుంది అని, అందుకోసం 100 కోట్లు సిద్ధం చేసారని మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. ...

Read More »

వెంగళరావునగర్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న పెద్దల అంజిబాబు

వెంగళరావునగర్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ  BLF అభ్యర్థి పెద్దల అంజిబాబు. మొన్నీమధ్యనే పార్టీ వాహనంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. అయినా ఆ దాడిని లెక్క చెయ్యకుండా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికై మరలా పాదయాత్ర చేపట్టారు. ఈరోజు వెంగళరావు నగర్ లోని ప్రతీ ఇంటికీ వెళ్లి వారి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. బహుజనులకు, అగ్రకులాలోని పేదల అభివృద్ధి కోసమే ఈ రైతు నాగలి గుర్తు పనిచేస్తుందని అంజిబాబు తెలిపారు.   ప్రజల కోసమే కృషి చేసే నాయకుడిగా ...

Read More »

కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన సోనియా గాంధీ

మేడ్చల్ సభతో కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆ పార్టీ నేతలు సంతోష పడుతున్నారు. సెంటిమెంట్ గురి పెట్టి అనుకున్నది సాధించగలిగామంటున్నారు. తెలంగాణ మేమే తెచ్చామంటున్న కేసీఆర్ వాదనకు గట్టి కౌంటర్ ను మేడ్చల్ సభ వేదికగా ఇచ్చామని కాంగ్రెస్ నేతలంటున్నారు. సోనియా గాంధీతో సభ ఏ లక్ష్యాన్ని గురి పెట్టి అయితే నిర్వహించారో ఆ లక్ష్యాన్ని స్పష్టంగా అందుకునేందుకు మెరుగైన కసరత్తే జరిగింది. సోనియా గాంధీ తన ప్రసంగంలో.. సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. అనారోగ్య కారణంగా ఎక్కువ సేపు మాట్లాడలేకపోయినప్పటికీ.. ...

Read More »

పటేల్ విగ్రహం కంటే ఎత్తులో.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం…!

    పటేల్ విగ్రహం కంటే ఎత్తులో.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం…! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, సచివాలయ భవనాల ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఖరారు చేశారు. వీటికి సంబంధించిన లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థ రూపొందించిన డిజైన్లను క్షుణ్నంగా పరిశీలించిన సీఎం, శాసనసభ మూడంతస్తుల భవనంపై పొడవైన టవర్‌తో ఉన్న ఆకృతికే మొగ్గుచూపారు. దీని బయట డిజైన్‌కు సంబంధించి గతంలో ఇచ్చినవాటిలో కొన్ని మార్పులు చేసిన నార్మన్ ఫోస్టర్స్, తాజా ఆకృతుల్ని తీసుకొచ్చింది. శాసనసభ డిజైన్‌ను బోర్లించిన ...

Read More »

వైసీపీ పై కామెంట్స్ వేసిన పవన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా వైసీపీ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాగంగా జ‌న‌సేన వైసీపీతో పొత్తు పెట్టుకోనుంద‌నే వార్తలు వ‌స్తున్న నేప‌ధ్యంలో తాజాగా ప‌వ‌న్ స్పందించారు. జ‌గ‌న్‌తో తాను ఎలాంటి ర‌హ‌స్య మీటింగ్ జ‌ర‌ప‌లేద‌ని, వైసీపీ లాంటి అవినీతి, చేత‌కాని పార్టీతో పెట్టుకునే అవ‌స‌రం జ‌న‌సేన‌కు లేద‌ని, ఇవ‌న్నీ టీడీపీ గ్యాంగ్ ప్ర‌చారం చేసిన త‌ప్పుడు వార్త‌ల‌ని ప‌వ‌న్ అన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ...

Read More »

జూబ్లీహిల్స్ BLP పార్టీ MLA అభ్యర్ధి ప్రచార వాహనంపై రాళ్ళతో దాడి…!

జూబ్లీహిల్స్ BLP పార్టీ MLA అభ్యర్ధి ప్రచార వాహనంపై రాళ్ళతో దాడి…!ప్రశాంతంగా జరగవలసిన ఎన్నికల ప్రచారాలు రక్తాన్ని చవిచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గలో BLP పార్టీ MLA అభ్యర్ధిగా పెద్దల అంజిబాబు పోటి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం ఆయన ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడ బస్తీకి వెళ్ళడం జరిగింది, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెద్దల అంజిబాబు ప్రచార వాహనం పై మరియి కళాకారులపై రాళ్ళతో దాడి చేయడం అందరిలో కలకలాన్ని రేపింది. ఈ ఘటనలో ఒక కళాకారుడికి తీవ్రంగా ...

Read More »