రాజకీయ వార్ఠలు

టీడీపీ తరపున కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసినీ గ్రీన్ సిగ్నల్…!

టీడీపీ తరపున కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసినీ గ్రీన్ సిగ్నల్…!కూక‌ట్ ప‌ల్లి అంశంలో కుటుంబ స‌భ్యులు మొత్తం ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ఎట్టకేలకు కూకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చెయ్యడానికి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సై అంటున్నారు. బుధవారం రాత్రే సుహాసిని తన అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం. విశాఖపట్నంలో పర్యటనలో ఉన్న చంద్రబాబును కలవడానికి గురువారం ఉదయమే సుహాసిని ఆమె స్నేహితురాలు కలసి విశాఖ బయలు దేరారు. అక్కడ చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకుని రేపు హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజకవర్గానికి ...

Read More »

ఏపీ ప్రభుత్వ చిహ్నం మార్పు.. చిహ్న విశేషాలు…!

ఏపీ ప్రభుత్వ చిహ్నం మార్పు.. చిహ్న విశేషాలు…!ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులు చేసింది. చిహ్నంలో ఏపీ గవర్నమెంట్‌ అని ఆంగ్లంలో రాసి ఉన్న పదాలను తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంగా మార్చింది. ఈ మేరకు 1964 నుంచి రాష్ట్ర చిహ్నంగా ఉన్న పూర్ణకుంభాన్ని మారుస్తూ బుధవారం(నవంబరు 14) ప్రకటన జారీ చేసింది. అయితే కొత్త చిహ్నం కూడా పూర్ణకుంభంతోనే రూపొందించింది. పాత చిహ్నంలో ఆంధ్రప్రదేశ్ అనే పేరు పైభాగంలో ఇంగ్లీష్‌లో కింద తెలుగు, హిందీ భాషల్లో ఉంటుంది. కొత్త చిహ్నంలో మాత్రం ...

Read More »

అలుపులేని పాదయాత్రకు…అంతులేని ప్రజానీకం

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిఎల్ఎఫ్ అభ్యర్థి అంజిబాబు గారు రోజు రోజుకు తన పాదయాత్రతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.గడప గడపకు పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పిల్లలకు, యువతకు మరియు వృద్ధులుకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ అలుపులేని పాదయాత్ర  చేస్తున్నారు.ప్రజలు కూడా పేదలకోసం పనిచేసే స్వార్ధం లేని యువ నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీలు తమ స్వార్ధానికి పదవిని వాడుకుంటున్నారు, కానీ బిఎల్ఎఫ్ అభ్యర్థి అంజిబాబు  తమ పాదయాత్రతో ప్రజల కష్టాలును తెలుసుకొని అంతులేని ప్రజాబలం సంపాదిచుకున్నారు.

Read More »

అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో జగన్ మీద సంచలన వాఖ్యాలను చేశాడు.వాటి మీద అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్ అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అసెంబ్లీ విషయంలో వైసీపీ ఇప్పటికే బోలెడన్ని సార్లు వివరణ ఇచ్చింది. పాతికమంది ఇటు ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లి కూర్చున్నారు.అది అసెంబ్లీనా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.అయితే ఫిరాయింపుదారుల విషయంలో అప్పుడూ పవన్ కల్యాణ్ స్పందించ లేదు, ఇప్పుడూ స్పందించలేదు. ఇక జగన్ ఎందుకు తెలంగాణ నేతలను విమర్శించడం లేదు ...

Read More »

యువతకు భరోసానిస్తున్న బిఎల్ఎఫ్ అభ్యర్థి అంజిబాబు

ఈరోజు పాదయాత్రలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఎల్ఎఫ్ అభ్యర్థి పెద్దల అంజిబాబు బోరబండలోని సైట్-3 ఏరియాలో పాదయాత్ర కొనసాగిస్తూ, యువతతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. నిరుపేద, పేద, మధ్య తరగతి అలా ప్రతిఒక్కరి సమస్యను ఎంతో సహనంతో తెలుసుకుంటూ  ముందుకూ సాగారు. మరి ప్రజలకు ఇలాంటి ప్రజానాయకుడేగా కావాల్సింది.     ఎక్కువగా యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదిగో ...

Read More »

జ‌గ‌న్ పై సంచలన వాఖ్యలు చేసిన పవన్

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. పాద‌యాత్ర అంటూ రోడ్లు మీద తిరుగుతున్న జ‌గ‌న్.. అసెంబ్లీకి వెళ్ళి ప్ర‌జాస‌మ‌స్య‌ల పై అధికార పార్టీని నిల‌దీస్తే.. అప్పుడు మ‌గ‌తనం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉన్న జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ళ‌కుండా త‌న‌ని విమ‌ర్శించ‌డ‌మేంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఇక రెడ్డి కుల‌స్థుల ...

Read More »

కాంగ్రెస్ 10 మందితో రెండవ జాబితా విడుదల

కాంగ్రెస్ 10 మందితో రెండవ జాబితా విడుదల, కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ 10 మందితో రెండవ జాబితా విడుదల జాబితాను బుధవారం ఉదయం విడుదల చేసింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, రాహుల్ గాంధీ మరికొందరు కీలక నేతలు చర్చించిన తర్వాత  మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. List of MLA Candidates Name of Consistency                 Name of Candidate   Khanapur(ST)                               Ramesh Rathod    Yellareddy                                    Jajala Surendra    Dharmapuri(SC)      ...

Read More »

అలుపులేని పాదయాత్ర కొనసాగిస్తున్న పెద్దల అంజిబాబు

అలుపులేని పాదయాత్రతో ఈ రోజున జూబ్లీహిల్స్ BLF పార్టీ  అభ్యర్థి పెద్దల అంజిబాబు గారు పాదయాత్రలో భాగంగా రాజ్ నగర్, మధురానగర్, భరత్ నగర్, బాబా సైలని నగర్, బోరబండ సైట్ 2, బంజారా నగర్, స్వరాజ్ నగర్  ప్రాంతాలు తిరగడం జరిగింది. ఎంతో ఓర్పుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి కాలనీ.. ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. పేదలకు ఇళ్ళపట్టాలు, గృహవసతి కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.   పాదయాత్రలో పాల్గొన్న నాయకులు L.V, సాయి శేషగిరి ...

Read More »

తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాలో టీడీపీ స్థానాలు

తెలంగాణ తొలి జాబితాలో టీడీపీ స్థానాలు, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో 38 నియోజకవర్గాల్లో 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, 65 మందితో కూడిన తొలి జాబితాను టికాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా తొమ్మిది నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. తొలి జాబితాలో తొమ్మిది మంది టీడీపీ అభ్యర్థులను సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మహాకూటమిలో ...

Read More »

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

  కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితా విడుదల, దాదాపు రెండు నెలల నిరీక్షణ తరువాత తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, రాహుల్ గాంధీ మరికొందరు కీలక నేతలు చర్చించిన తర్వాత 65 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నవంబర్ 12తేదీ రాత్రి ఖచ్చితంగా కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తుందని కుంతియా చెప్పినట్లుగానే రాత్రివరకూ సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల తొలి జాబితాను ...

Read More »