రాజకీయ వార్ఠలు

పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన అసదుద్దిన్ ఒవైసి

  జనసేన పార్టి అద్యక్షుడు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించాడు. మోడీ (బిజేపి) కి మద్దతు ఇవ్వమని చెప్పడానికి నువ్వు ఎవరని అయినా ఒక మతతత్వ వాదికి మద్దతు ఇవ్వమని ఎలా చెబుతావని పవన్ కళ్యాణ్ ని నిలదీసారు. ఒకవేల  మోడీ (బిజేపి)కి మద్దతు ఇస్తే నీ  సినిమాలు హైదరాబాద్ లో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నరేంద్ర మోడీ కి మీడియా పత్రికలు అనవసరమైన ఎక్కువ ప్రచారం చేస్తుందని, ఇది అంత మంచిది ...

Read More »

ప్రశ్నించడం కొసం అంటున్న పవన్ కళ్యాణ్ జన సేన పార్టి

పవర్ కోసం కాదు  ప్రశ్నించడం కొసం అంటు పవన్ కళ్యాణ్  జనసేన పార్టీ పేరుతో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి తనలోని సామాజిక ద్రుక్పథాన్ని, మానవథ కోణాన్ని తన పార్టి అవిర్బావం రొజు తెలియజేస్తారని ఇటు అభిమానులు అటు ప్రజలు వేచి చుస్తూన్నారు. ఇంతకి అతను ఎమి చెప్తాడు మరియు పార్టి మేనిఫేస్టొలో ఎముందో పవన్ మాటల్లో చూద్దాం..?

Read More »

పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు దేనికోసం

  పవన్ కళ్యాణ్  రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపుగా ఖరారు అయిన నేపద్యంలో జనసేన పార్టీ పేరుతో ఏర్పడబోయే ఈ పార్టీ గురించి శుక్రవారం పవన్ కళ్యాణ్  మీడియా ముందుకు వస్తున్నాడని , హైటెక్స్ జరగబోయే కార్యక్రమంలో పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి వివరణ ఇచ్చి కొత్త పార్టీ విధి విధానాల గురించి ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి పవన్ ఇంత ధైర్యంగా కొత్త పార్టీ ఆలోచన చేయడానికి కారణం ఎవరు? అనే విషయాన్ని ఆరా తీస్తే పవన్ కు ఒక మీడియాధినేత ...

Read More »