రాజకీయ వార్ఠలు

కేటిఆర్ గారు సీల్డ్ కవర్.. సింహమా.. అదేం పోలికండీ….!

కేటిఆర్ గారు సీల్డ్ కవర్.. సింహమా.. అదేం పోలికండీ….! పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న సంకేతాలు టీఆర్ ఎస్ అధినాయకత్వంతో అంతకంతకూ ఉద్రేకాన్ని పెంచుతున్నాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంతన్న విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు. తమ చుట్టూ ఉన్న వారు చెప్పే మాటలతో పాటు తమకు వరుసగా వచ్చే అధ్యయనాలు వారిని మరింత హుషారెక్కిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీకి అందునా అధికారపక్షానికి ఇలాంటివన్నీ సానుకూలాంశాలుగా ఉండాలి. కానీ.. టీఆర్ ఎస్ విషయంలో అది కాస్తా రివర్స్ అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులకు పంచ్ ...

Read More »

మహాకూటమి లో సీట్ల పై విభేదాలు

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని – కె. చంద్రశేఖర రావును గద్దె దించేందుకు ఏర్పడుతున్న మహాకూటమికి ఆదిలోనే కష్టాలు ఎదురౌతున్నాయి. ఈ మహాకూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై మిగిలిన పార్టీలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో విబేధాలు తలెత్తుతాయని అంటున్నారు. ఏ పార్టీకాపార్టీ తమకు ఇంత బలముంది…..ఇన్ని సీట్లు కావాలి అని పట్టుబడుతున్నాయి. దీంతో మహాకూటమికి బీటలు పడతాయా అని సందేహాలు వస్తున్నాయి. మహాకూటమిలో పెద్ద పార్టీ  అయిన కాంగ్రెస్ సీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ...

Read More »

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….!

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….! ఎవరెన్ని చెప్పినా ఒక్క మాట నిజం.. తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం.. దమ్ము ఎవరికీ లేదన్నది నిజం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పోటీ పడే ఏకైక వ్యక్తి కోదండం మాష్టారు సైతం దమ్ముగా మాట్లాడే విషయంలో ఎంతోకొంత  త్రోటుపాటుకు గురి అవుతారు. రాజకీయ నేతలు మాత్రమే కాదు.. చివరకు మీడియా సైతం తొందరపడి మాట అనలేని పరిస్థితి ఉందంటారు. అదెంతలా అంటే.. కేసీఆర్ ను తీవ్రస్థాయిలో ...

Read More »

రిజర్వేషన్ సిస్టమ్ పై పవన్ దృష్టి

ప్రస్తుతం మన రిజర్వేషన్ సిస్టమ్ పై చాలా మంది ప్రజల్లో ఒక్క రకమైన నిరాసక్తత నెలకొని ఉంది. రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటూ కుల, మతాల పరంగా ఉద్యోగాలు, ఫీజులు, రేషన్, వైద్యం, బ్యాంకు రుణాలు ఇలా అన్నిటిలోనూ అసమానత జరుగుతోందని, నిజంగా అర్హులైన చాలా మంది ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతుంటే, కొందరు అవసరం లేకపోయినా లబ్ది పొందుతున్నారనే విమర్శలున్నాయి. వీటిలో నిజం కూడ ఉంది. ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయిన అతిపెద్ద అసమానత ఆర్థిక అసమానత. దీనికి కుల, మత, ...

Read More »

కల్వకుంట్ల వారి కుటుంబంలో రాజకీయ విబేధాలు…..!

  కల్వకుంట్ల వారి కుటుంబంలో రాజకీయ విబేధాలు…..! నిజమా…. అనుకుంటున్నారా…నిజమే అనుకుంటున్నారా… తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంటి పోరు ఇంతింతి కాదయా అన్నట్లు పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర భవన్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంటి పోరు మాట నిజమేనని కొందరు… అబ్బే అలాంటిదేం లేదు అని మరికొందరు వాదులాడుకుంటున్నారని సమాచారం. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర భవన్ కు వెళ్లిన వారికి ఇలాంటి వాదప్రతివాదాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇంటి పోరు ఏమిటా అని కొందరు నాయకులను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట కూడా. అబ్బే అదేం లేదని ...

Read More »

అమిత్ షా కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని సెప్టెంబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు లబ్దికలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పథకం కంటే తమ రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్య శ్రీనే గొప్పదన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో వివాదం రేగింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేయగా, దానికి మంత్రి కేటీఆర్ అంతే ...

Read More »

కెసిఆర్ కల.. 50 రోజుల.. 100 సభలు నిజమౌతాయా….!

కెసిఆర్ కల.. 50 రోజుల.. 100 సభలు నిజమౌతాయా….! ముందస్తు కోసం కేసీఆర్ ఎంత పక్కాగా ప్లాన్ చేసింది తెలిసిందే. తాను కోరుకున్న చందంగా వ్యవహారాలన్ని పూర్తి చేసేందుకు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవటంతో పాటు.. ముందస్తు ఎపిసోడ్కు సంబంధించి ఎలాంటి సర్ ప్రైజ్ లు మోడీ అండ్ కో నుంచి ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. కీలకమైన ప్రచారానికి సంబంధించిన ప్లాన్ విషయంలో కేసీఆర్ ...

Read More »

కేసీఆర్ కు షాక్ ఇచ్చినా.. జెడ్పీ చైర్మన్…ఎందుకో తెలుసా..?

టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు ఊహించని ట్విస్ట్ ఇస్తున్నాయి. అనూహ్య రీతిలో ముందస్తుకు వెళ్లిన గులాబీదళపతికి అదే రీతిలో అంతర్గత కుమ్ములాటలు సతమతం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎగసిపడుతునే ఉన్నాయి. అధిష్ఠానం ఊహించని విధంగా పార్టీ ముఖ్య నేతలు ఒకొక్కరూ అసమ్మతి బాట పడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం కావడం మాములేనని – నాలుగైదు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని టీఆర్ ఎస్ అధిష్ఠానం భావించింది. అయితే అభ్యర్థులను ప్రకటించి రెండు ...

Read More »

టిఆర్ఎస్ పార్టీ అదినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్దులు వీరే

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించారు. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను గురువారం ఆయన విడుదల చేశారు. సిట్టింగ్ స్థానాల్లో ఇద్దరికి మాత్రమే టికెట్ నిరాకరించిన కేసీఆర్.. మరో ఐదుగురు సిట్టింగ్ అభ్యర్థుల టికెట్ల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారికి టికెట్లు ఇస్తారా? లేదా? అనేది సందగ్ధంగా మారింది. ఆంధోల్ ఎమ్మెల్యేగా ఉన్న ...

Read More »

మా నాయకుడు కి జాతీయ సీన్ ఉంది…అంటున్నా వినోద్….!

లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు – అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రంలో చక్రం తప్పనున్నారా… జాతీయ రాజకీయాలను ఆయనే శాసించనున్నారా…. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని కల్వకుంట్ల వారే ఏర్పాటు చేయనున్నారా… ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు. రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో కీలకం కానున్నారని – ఆయన ...

Read More »