రాజకీయ వార్ఠలు

పవన్ మేనిఫెస్టో రిలీజ్…….ఎందుకో తెలుసా….?

ఎన్నికల వచ్చే వేళ……అమాయకపు ప్రజల మనసు దోచుకునే వేళ…  వేయి అబద్దాలు ఐనా చెప్పి మరి ఎన్నికలలో గెలవాలి అనుకుంటారు రాజకీయ నాయకులు.ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పరిపాటే. తాము గెలిచాక ప్రజలకు ఏమి చేద్దామని అనుకుంటున్నారో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు రాజకీయ నేతలు. ఆ పుస్తకమే ఎన్నికల మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో సంగతి కొన్ని పార్టీలకు కనీసం గుర్తు కూడా ఉండదు.  జనసేన అధినేత నాయకుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయానుభవం లేకపోయినా ...

Read More »

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం…….

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీలో చేరిన గిడ్డి ఈశ్వరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒక మహిళతో గొడవ పడుతూ.. వారిరువురి మధ్య వాగ్వాదంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు.. మరో మహిళ కింద పడిపోయారు. అనంతరం లేచిన ఆ మహిళతో నువ్వు నన్ను కొట్టకు.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను తోసివేసే ప్రయత్నం సదరు వీడియోలో ఉంది. అయితే.. వీడియోలో ఉన్న మహిళ ...

Read More »

కాంగ్రెస్‌ తో నా బంధం విడదీయలేనిదని…అంటున్నా కిరణ్

కాంగ్రెస్‌ పార్టీతో తన బంధం విడదీయలేనిదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈరోజు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతోనే గుర్తింపు వచ్చింది. నా తండ్రి నాలుగుసార్లు, నేను నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచామంటే అది కాంగ్రెస్‌ పార్టీ వల్లే.‌ గాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లనే నేను చీఫ్‌ విప్‌, స్పీకర్‌, ముఖ్యమంత్రి వంటి పదవులు అనుభవించగలిగాను. నేను వైఎస్‌ రాజశేఖర్ ...

Read More »

పురంధేశ్వరి రాజకీయంలోకి వారసుడుని తెస్తుందా?

ఎన్టీఆర్ కుటుంబం సినిమాల్లోనే కాదు – అటూ ఇటూ  రాజకీయాల్లోనే తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. కొత్త తరం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ వారసుల్లో రాజకీయంగా బాగా దేశంలో పేరు పొందిన వ్యక్తి పురంధేశ్వరి. చంద్రబాబుది నారా కుటుంబం కాబట్టి – నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత  పాపులర్ పొలిటికల్ లీడర్ గా పురంధేశ్వరినే చెప్పుకోవాలి. బాలకృష్ణ ఉన్నా ఆమె పాపులారిటీ రాజకీయాల్లో బాలకృష్ణకు లేదు. మిగతావాళ్లంతా దిగదుడుపే.  ఇటీవలే లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మంత్రిగా కూడా ...

Read More »

పవన్ కళ్యాణ్ కంటికి సర్జరీ

  హైదరాబాద్‌: జనసేన అధినేత-పవర్ స్టార్‌  పవన్‌ కళ్యాణ్ కు కంటికి గురువారం శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దిరోజుల కిందట ఆయన ఎడమ కంటిపై కురుపు ఏర్పడింది. అయినప్పటికీ అలాగే ప్రజా పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. కంటి మీద కాంతి పడకుండా నల్లని అద్దాలు వాడుతున్నారు. కంటి సమస్యపై పది రోజుల క్రితమే ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులను పవన్ సంప్రదించగా.. ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెప్పినట్లు తెలిసింది. దీంతో.. తీరిక చూసుకుని.. తాజాగా పవన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ ...

Read More »

ఆగ్రహంతో కేసీఆర్……ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి – టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్  ఒక్కసారిగా సాగిన కలకలం…అనూహ్య రీతిలో సద్దుమణిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామం పరిష్కారం లేకుండానే జరిగిపోవడం రాజకీయవర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ ఎస్ అధినేత – ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదు చేయడానికి ముందు ...

Read More »

కేసీఆర్ స్కెచ్……అది ఏంటో తెలుసా?

తెలంగాణ లో  వరాల దేవుడిగా పేరున్న మన  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాజాగా మరో సంచలనానికి తెర తీయనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. షెడ్యూల్ కంటే ముందే ముందస్తు ఎన్నికలు జరగటానికి ఓపక్క ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చేసినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్లను భారీగా కొల్లగొట్టే వ్యూహాల్ని కేసీఆర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.దేశంలో మరెక్కడా లేని విధంగా భారీ ఎత్తున నిధులతో రైతుబంధు పథకాన్ని యుద్దప్రాతిపదికన అమలు చేసిన కేసీఆర్ సర్కారు.. తాజాగా మరో తాయిలానికి రెఢీ అవుతోంది. వ్యవసాయం ...

Read More »

పవన్ కళ్యాణ్ లో భయం…ఎందుకో తెలుసా?

జనసేన పార్టీ అధ్యక్షుడు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా?  పార్టీలో అంతర్గతంగా జరిగిన ఓ సర్వే లో పవన్ కల్యాణ్ కు చికాకు తెప్పిస్తోందా.? అవుననే అంటున్నాయ్ వివిధ పార్టీ వర్గాలు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించారట. తాను పర్యటించిన వివిధ జిల్లాలలో పార్టీ పరిస్దితి ఎలా ఉందో సర్వే నిర్వహించారట. ఈ సర్వేను నాలుగు విభాగాలుగా నిర్వహించినట్లు తెలిస్తుంది. 18 నుంచి ౩౦ ఏళ్ళ వయస్సున్నవారు ఒక వర్గంగాను – 30 నుంచి ...

Read More »

కేసీఆర్ కి చుక్కలు చూపిస్తున్నా…. డీఎస్

పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలో టీఆర్ఎస్ ను చూస్తే బాగా అర్థమైపోతుంది. అధినేత నోటి నుంచి వచ్చే మాటే ఫైనల్ మరియు చివరిమాట. ఆయనకు ఎదురు సమాధానం చెప్పే వారు అస్సలు ఉండరు మరియు కనిపించరు. ఆ మాటకు వస్తే.. ఏ అంశం పైనా చర్చ అన్నదే జరగదు మరియు ఉండదు. కేసీఆర్ అనుకుంటారు.. పార్టీ నేతలు పాటిస్తారంతే. నిర్ణయం ఏదైనా సరే.. కెసీఆర్ అనుకున్నదే. దాన్ని అధినేత అనుకున్నట్లుగా అమలు చేయటమే టీఆర్ఎస్ పార్టీ పనిగా ఉంటుంది. ఇలా.. తిరుగులేని  పార్టీ ...

Read More »

రాజకీయాల నుంచి తప్పుకుంటా! ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ప్రకటన

  తాను  రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆర్టీసీ చైర్మన్, అధికార పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం గోదావరిఖనిలోని ఐదో గని గేటు మీటింగ్‌లో కార్మికుల సమావేశంలో, జగిత్యాల లో విలేకరులతో మాట్లాడుతూ 15 ఏళ్లు రాజకీయంలో ఉన్నా.. అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. కానీ నియోజకవర్గంలో మాత్రం ఇమడ లేకపోతున్నా’’అని సత్యనారాయణ అన్నారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం నుంచి ఫోన్‌ వచ్చిన 24 గంటల్లోపు సోమారపు ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది.           తాను రాజకీయ ...

Read More »