ఆ హాట్ హీరోయిన్ వల్ల పెరగనున్న బిగ్ బాస్-2 రేటింగ్స్, ఇంతకీ ఎవరా హీరోయిన్….?

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అతి పెద్ద షో బిగ్ బాస్. తొలి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దానికి ఎన్టీర్ హోస్ట్ గా వ్యవహరించారు. రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యహరిస్తున్నారు. తొలి సీజన్ అలరించినంతగా రెండవ సీజన్ అలరించట్లేదని వార్తలు వచ్చాయి. ఈ రెండవ సీజన్ లో ప్రేక్షకులను ఆకర్షిoచే విధంగా పార్టిసిపెంట్లు లేకపోవడం ఒక మైనస్ అయితే…. నాని బాగా పెర్ఫామ్ చేయలేకపోవడం.మరియు పార్టిసిపెంట్ల తీరు మరింత ప్రతికూలంగా మారాయి.

 తొలి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దీక్షా పంత్  తరహాలో ఈసారి కుడా నందినీ అనే అమ్మాయినీ తీసుకు వచ్చిన దీక్ష లాగా హాట్ హాట్ వేషాలేమీ వేయట్లేదు అందువల్ల  పెద్దగా ఆకర్షణ లేకపోవడం. దాని వల్ల షోకి ఒరిగిందేమీ లేకపోయింది. ఈ సారీ హౌస్ లోకి అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండేలా తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టిసిపెంట్ కుమారి 21F హార్ట్ భామా ‘హెబ్బా పటెల్’ అని వినిపిస్తోఁది. తెర మీద చాలా బోల్డ్ గా కనిపించే హెబ్బా….. హౌస్ లోకి వస్తే మరింత ఆకర్షణగా ఉంటుందని షో కి ఈ విధంగానైనా రేటింగ్స్ పెరగొచ్చని భావిస్తున్నారు.

యువతను ఆమె బాగా షో వైపు ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ వీకెండ్లో ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందంటున్నారు. ఇంతకుముందు తీరిక లేకుండా సినిమాలు చేసిన హెబ్బాకు.. ఇప్పుడు సరిగా అవకాశాలు రావట్లేదు. 24 కిస్సెస్ అనే సినిమాను పూర్తి చేసిన హెబ్బాకు చేతిలో చేతిలో ఇంకే సినిమా లేదు కాబట్టి ఆమెకు మంచి పే చెక్ ఇస్తే షోకి రావడానికి అభ్యంతరమేమీ లేకపోవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*